అంబానీ ఇంట మరో పెళ్లి సందడి.. వైరల్ అవుతున్న అన్మోల్, క్రిషా షాల పెళ్లి ఫోటోలు..

Published : Feb 21, 2022, 01:40 PM ISTUpdated : Feb 21, 2022, 02:49 PM IST

అపర కుబేరుడు అనిల్ అంబాని ఇంట పెళ్లి భాజాలు మోగినట్టు తెలుస్తోంది. అనిల్ అంబాని టీనా అంబానీల కొడుకు జై అన్మోల్ ఇతని ప్రియురాలు క్రిషా షా వివాహం చేసుకున్నట్టు తాజా సమాచారం. ఈ వివాహానికి సంబంధించిన వీరిద్దరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.   

PREV
15
అంబానీ ఇంట మరో పెళ్లి సందడి..  వైరల్ అవుతున్న అన్మోల్, క్రిషా షాల పెళ్లి ఫోటోలు..
ambani

అపర కుబేరులైన అనీల్ అంబాని ఇంట పెళ్లి భాజాలు మోగాయి. అనిల్ అంబానీ టీనా అంబానీల కుమారుడు జై అన్మోల్ కు అతని ప్రియురాలు  క్రిషా షా కి గతేడాది డిసెంబర్ లో ఎంగేజ్ మెంట్ జరిగినట్లు ఎన్నో వార్తలు వచ్చాయి. 

25

ఇక ఈ మధ్యనే ఈ జంట ప్రీ వెడ్డింగ్ షూట్ లో కూడా పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. 
 

35

ఇక తాజాగా అన్మోల్ అంబానీకి క్రిషా షాతో వివాహం జరిగిందని తాజా ఫోటోలను చూస్తే అర్థమవుతోంది. ఆ ఫోటోలో అన్మోల్ అంబానీ, క్రిషా షా వివాహ ఆచారాలను నిర్వహిస్తున్నారు. ఈ ఫోటోను philanthropist and entrepreneur పింకీ రెడ్డీ పోస్ట్ చేశారు. 
 

45
ambani

కాగా వరుడి తల్లి టీనా అంబానీ, అభిషేక్ బచ్చన్, నటాషా నందా మరియు ఈ పెళ్లికి వచ్చిన పలువురి ప్రముఖ ఫోటోలనలు కూడా పింకీ రెడ్డీ షేర్ చేశారు. ఈ వివాహానికి ముఖేష్ నీతా అంబానీల కూతురు ఇషా అంబానీ కూడా హాజరయ్యారు. ఈ ఫోటోల్లో టీనా అంబానీ కోడలు నీతా అంబానీ కూడా ఉన్నారు.

55

ఈ అపర కుబేరుల పెళ్లి వేడుకల్లో ఎంతో మంది ప్రముఖులు హాజరైనట్టు తెలుస్తోంది. ఈ పెళ్లి వేడుకల్లో ఇటు అంబానీ బంధువులు, అటు వధువు క్రిషా షా బంధువులతో కోలాహలంగా మారినట్టు అర్థమవుతోంది. 
 

click me!

Recommended Stories