ఉద్యోగం కోసం చూస్తున్నారా.. అయితే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐ‌టి ఆఫీసులో పనిచేసేందుకు గోల్డెన్ ఛాన్స్

Ashok Kumar   | Asianet News
Published : Oct 08, 2021, 07:44 PM ISTUpdated : Oct 08, 2021, 07:45 PM IST

ఉద్యోగం కోసం చూస్తున్నారా.. టెక్నాలజి పై మంచి పట్టు ఉందా అయితే ఈ అవకాశం మీకోసమే. టెక్నాలజి పై మంచి పట్టు ఉండి, ఎప్పటికప్పుడు కొత్త టెక్ అప్ డేట్స్ పై   అవగాహన, ప్యాషన్ ఉన్నావారు ఈ అద్భుత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. 

PREV
ఉద్యోగం కోసం చూస్తున్నారా.. అయితే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐ‌టి ఆఫీసులో పనిచేసేందుకు గోల్డెన్ ఛాన్స్

స్కిల్ డేవలప్మెంట్ అండ్ ఎంటర్పీన్యువర్షిప్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆఫీసులో పనిచేయుటకు అర్హత, ఆసక్తి కలిగిన వారు ఈ టెక్నాలజి లీడ్ పోస్టుకు ధరఖాస్తు చేసుకోవచ్చు. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐ‌టి ఆఫీసులో టెక్నాలజి లీడ్ గా ప్రధాని నరేంద్ర మోడి డిజిటల్ ఇండియ విజన్ ని విస్తరించడంలో అలాగే ముందుకు తీసుకెళ్లడంలో వ్యవరించాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ కాలం గడువు 1-2 సంవత్సరాలు మాత్రమే. అయితే మీరు చేయాల్సిందల్ల ఇక్కడ ఇచ్చిన లింక్ పై https://docs.google.com/forms/d/e/1FAIpQLScSY9lF5Hc3XAGE5NmKDzVCCCfcYLYsci7mnpdGBxVlZmF5WA/viewform క్లిక్ చేసి మీ  పూర్తి వివరాలను ఎంటర్ చేసి పంపించాల్సి ఉంటుంది.

click me!

Recommended Stories