దరఖాస్తుకు చివరి తేదీ: 10 అక్టోబర్ 2021
ఎంపిక విధానం: మెరిట్ లిస్ట్, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: అభ్యర్ధులు ఎలాంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు
అప్రెంటీస్ కాల పరిమితి: 12 నెలలు
వేతనం: కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ పోస్టుకు నెలకు రూ.7,000 నుంచి రూ.9,000 మధ్య వేతనం ఉంటుంది.
దరఖాస్తు చేసుకోవల్సిన అధికారిక వెబ్‌సైట్:https://apprenticeshipindia.org/