మొత్తం ఖాళీలు: 317
ఫ్లయింగ్: 77
గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్: 129
గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్: 111
అర్హత:
ఫ్లయింగ్ బ్రాంచి: కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా బీఈ/బీటెక్ పూర్తిచేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్‌లో మేథ్స్, ఫిజిక్స్ తప్పనిసరిగా చదివి ఉండాలి.
జీతభత్యాలు: ఫ్లయింగ్ ఆఫీసర్లకు రూ.56,100 నుంచి రూ.1,77,500 వరకు చెల్లిస్తారు.
గ్రౌండ్ డ్యూటీ(టెక్నికల్): కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా బీఈ/బీటెక్ పూర్తిచేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్‌లో మేథ్స్, ఫిజిక్స్ తప్పనిసరిగా చదివి ఉండాలి.
విభాగాలు: ఏరోనాటికల్ ఇంజనీరింగ్(ఎలక్ట్రానిక్స్, మెకానికల్)