పెళ్లి.. జీవితంలో అతిముఖ్యమైన ఘట్టం.. రెండు జీవితాల్ని ఏకం చేస్తుంది. అప్పటివరకు ఉన్న జీవితాన్ని మార్చేస్తుంది. అందుకే పెళ్లి అనగానే ఎంతో ఆతృత, ఉత్సాహంతో పాటు ప్రత్యేకంగా తయారవ్వలన్న కోరిక ఉంటుంది. దీనికి తగ్గట్టుగానే వరుడు, వధువు ఎంతో గ్రాండ్ గా తయారవుతుంటారు.
ముఖ్యంగా వధువు అలంకరణ మీదే చాలామందికి దృష్టి ఉంటుంది. చీరలు, నగలు, మేకప్, పూలజడ.. ఆమె పెట్టుకున్న బొట్టు దగ్గరినుంచి వేసుకున్న చెప్పుల వరకు ప్రాధాన్యత సంతరించుకుంటాయి. అయితే ఈ భారీ హంగామా చూడడానికి ఎంతో బాగున్నా కనీసం కదిలే వీలులేకుండా ఇబ్బంది పెడుతుంటుంది.