ఆసుపత్రి సిబ్బంది కుక్కను గమనించి వేరే ప్రాంతంలో వదిలేశారు. కానీ ఆ కుక్క మళ్లీ ఆసుపత్రికి వచ్చింది. ఆసుపత్రి వరండాలోనే కూర్చొంది. ఆసుపత్రి ఆవరణలో కుక్క ఉంటుంది. దీంతో ఆసుపత్రి సిబ్బంది ఆ కుక్క బాగోగులు చూడడం ప్రారంభించారు. ఇటీవలే ఆ కుక్కను జంతు సంరక్షణ సంస్థకు అప్పగించారు.