డేంజర్ కరోనా.. .గాలిలో 4మీటర్ల ప్రయాణం, రోగి బెడ్ చుట్టూ..
First Published | Apr 13, 2020, 1:45 PM ISTబీజింగ్‌లోని అకాడమీ ఆఫ్ మిలటరీ మెడికల్ సైన్సె్‌సకు చెందిన పరిశోధకులు వూహాన్‌లోని ఒక ఆసుపత్రిలో గల కొవిడ్ జనరల్, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నుంచి నమూనాలు సేకరించి పరీక్షించారు.