Sunny Leone : వింటర్ లో కూడా వేడిపుట్టిస్తున్న సన్నీ లియోన్ ..కైపులతో మత్తెక్కిస్తోంది.

First Published | Jan 11, 2022, 8:09 AM IST

 బాలీవుడ్ ఐటం బాంబ్ సన్నీ లియోన్(Sunny Leone) ఏజ్ పెరుగుతున్నా కొద్దీ బ్యూటీ పెరుగుతుంది. సొగసులు చూపించడంతో తగ్గేదే లేదంటుంది. తారల మధ్య పోటీ పెరుగుతున్నా.. తన మార్క్ తనదే అంటుంది.

ఇండియా మూలాలు కలిగి ఉన్న హాలీవుడ్ పోర్న్ స్టార్ సన్నీ లియోన్(Sunny Leone) .. శృంగార ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. ప్రపంచ వ్యాప్తంగ రస హృదయుల మనసులు దోచుకున్న బ్యూటీ.. ఇప్పటి కుర్రకారుకు కూడా హీటెక్కిస్తుంది. మత్తు గమ్మత్తు కళ్లతో మురిపిస్తుంది. కళ్లు చెదిరే సన్నీ అందానికి ఫిదా అవ్వని వారు ఉంటారా...?

రీసెంట్ గా వదిలిన సన్నీ లియోన్(Sunny Leone)  సొగసుల బాణాలు కుర్రాళ్ళ హృదయాలను తాకుతున్నాయి. మోకాలళ్ల మీద నించుని సన్నీ ఇచ్చిన ఫోజులకు ఫిదా అవుతున్నారు జనాలు. అమ్మో ఈమె అమ్మాయేనా.. లేక దేవకన్య.. పాలరాతి శరీరంతో.. పాలుగారే సొగసులతో.. ముట్టుకుంటే మరకపడుతుందేమో.. అనేలాఉంది సన్నీ లియోన్.


అందాలతో అగ్గిరాజేయడంలో సన్నీ లియోన్(Sunny Leone)  మార్క్ వేరు. సొగసుల సునామీతో యూత్ ను ముంచెత్తుతున్న ఈ ఇండోకెనడియన్ పోర్న్ స్టార్.. హాట్ హాట్ సొంగసులతో విందులు చేస్తుంది. ఒంపులు... వయ్యారాలు.. ఎక్కడివి అక్కడ మెలికలు తిప్పడంతో లో సన్నీరూటే సెపరేటు..

జిస్మ్-2 సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సన్నీలియోన్(Sunny Leone). ఫస్ట్ సినిమాలోనే తన బెస్ట్ పెర్ఫామెన్స్  చూపించేసింది. ఈ సినిమాలో ఆమె చూపించిన అందాలకు కుర్రాళ్ల  గోంతులో తడారిపోయింది. ఇంత అందం ఇంతకాలం ఎక్కడ దాక్కుంది అనిపించేలా సన్నీలియోన్.. దూసుకుపోయింది. ఆతరువాత వరుస అవకాశాలతో దడదడలాడించింది సన్నీ.

Sunny leone

బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా సునామీ సృష్టించింది సన్నీలియోన్(Sunny Leone). సౌత్ లో అన్ని భాషల్లో నటించింది. తెలుగులో మంచు మనోజ్(Manchu Manoj) కరెంట్ తీగ, రాజశేఖర్(Rajasekha) నటించిన గరుడ వేగ సినిమాల్లో.. ఐటమ్ బాంబ్ పేల్చిన సన్నీ లియోన్.. తమిళ,కన్నడ సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. నార్త్ .. సౌత్ అన్న తేడా లేకుండా పాన్ఇండియా క్రష్ గా మారిపోయిన సన్నీ.. ఏజ్ పెరుగుతున్నా కొద్ది క్రేజ్ పెంచుకుంటుంది.  

హాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వచ్చి.. స్టార్ హీరోయిన్ల ను కూడా పక్కన పెట్టేంత క్రేజ్ సాధించింది సన్నీ. గూగుల్ లో మోస్ట్ సెర్చ్ సెలెబ్రిటీ గా సన్నీ లియోన్(Sunny Leone)  పేరు ఎప్పుడో చేరింది. ఎక్కువగా ఇండియాలో సన్నీ గురించి సెర్చ్ చేస్తున్నారంటే.. ఆమె క్రేజ్ ఎంతలా ఉండి ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. అంతే కాదు సంపాదనలో కూడా ఆమె టాప్. పోర్న్ స్టార్ గా కోట్టకు కోట్లు  గడిస్తుంది సన్నీ.అలాగే    కొన్ని చారిటీస్ ద్వారా చాలామందికి సహాయం కూడా చేస్తుంది.

sunny leone

తన కో పోర్న స్టార్ డేనియల్ వేబర్ ను పెళ్ళాడిన సన్నీ లియోన్(Sunny Leone)  అటు ఫ్యామిలీ లైఫ్ ను లీడ్ చేస్తూనే.. ఇటు హాట్ స్టార్ గా తన పని తాను చేసుకుపోతోంది. 40 ఏళ్ల వయస్సులో కూడా.. నాజూకు సొగసులు తరగకుండా చూసుకుంటుంది సన్నీ లియోన్. ఇక సరోగసి ద్వారా ఇద్దరు కవలపిల్లలు కన్న సన్నీ..మహారాష్ట్రాకు చెందిన ఓ అమ్మాయిని దత్తత తీసుకున్నారు. షూటింగ్ పర్పస్ మాత్రమే ఇండియాకు వస్తూ.. మిగతా రోజుల్లో ఫారెన్ లో ఫ్యామిలీతో లైఫ్ హ్యాపీగా గడిపేస్తుంది సన్నీ లియోన్

Latest Videos

click me!