లారిస్సా బోనెసి ఎవరు?
లారిస్సా మార్చి 28, 1990న బ్రెజిల్‌లో జన్మించింది. ఆమె ఇండియన్ ఎంటర్టైన్ ఇండస్ట్రీకి కొత్త కాదు. ఆమె గురు రంధావా 'సుర్మా సుర్మా' వంటి మ్యూజిక్ వీడియోలలో 'పెంట్‌హౌస్' వంటి చిత్రాలలో నటించింది. కొంతమంది Reddit వినియోగదారులు ఆర్యన్, లారిస్సా మధ్య వయస్సు వ్యత్యాసం ఉందని, ఆమె ఏడు సంవత్సరాలు పెద్దదని ట్రోల్ చేశారు. ఆర్యన్ ఖాన్, లారిస్సా బోనెసి లలో ఎవరూ ఈ పుకార్లపై స్పందించలేదు.