రియల్‌మీ GT5 ప్రో
సెప్టెంబర్ 2023లో విడుదలైన రియల్‌మీ GT5 ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్ ఫోన్. ఇది రెండు ఛార్జింగ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఒకటి రియల్‌మీ GT5 150W, మరొకటి రియల్‌మీ GT5 240W. ఈ 240W మోడల్ కేవలం 80 సెకన్లలో 0 నుండి 20% వరకు ఛార్జ్ అవుతుంది. 100% ఛార్జ్ కావడానికి 10 నిమిషాల కంటే తక్కువ సమయం పడుతుంది.