రెడ్‌మీ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న Redmi Note 14 SE 5G జూలై 28న ఇండియాలో లాంచ్ కాబోతోంది. Redmi Note 14 5G సిరీస్‌లో భాగంగా వస్తున్న ఈ ఫోన్ MediaTek Dimensity 7025 Ultra చిప్‌సెట్, 16GB RAMతో వస్తుందని అంచనా.
25
డిస్‌ప్లే, ప్రాసెసర్ అదుర్స్!
120Hz రిఫ్రెష్ రేట్, 2,100 nits బ్రైట్‌నెస్ ఉన్న AMOLED డిస్‌ప్లేతో Redmi Note 14 SE 5G వస్తోంది. 6.67 ఇంచ్‌ల ప్యానెల్ ఉండొచ్చు.