Amazon Prime Day Deals: అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ జూలై 4 నుంచి 6 వరకు జరగనున్నాయి. కంటెంట్ క్రియేటర్ల కోసం వ్లాగింగ్ కెమెరాలపై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. కంటెంట్ క్రియేటర్లకు బెస్ట్ అండ్ తక్కువ ధరలో లభిస్తున్న వ్లాగింగ్ కెమెరాలు ఇవే.
సినిమా రేంజ్ వీడియోల కోసం సూపర్ కెమెరాలు.. అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో సగం ధరకే !
మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? లేదంటే ట్రావెల్ వ్లాగ్స్, డైలీ రొటీన్ వీడియోలతో కంటెంట్ క్రియేటర్ కావాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఒక పర్ఫెక్ట్ వ్లాగింగ్ కెమెరా చాలా ముఖ్యం. వీడియో రికార్డ్ బటన్ ప్రెస్ చేసి, చిన్న స్క్రీన్‌పై విజువల్స్ చూస్తూ కొత్త క్రియేటివ్ జర్నీ స్టార్ట్ చేయడంలో ఉండే మజానే వేరు.
ఒక నాసిరకం కెమెరా, షేకీ వీడియోలు, సరిగ్గా లేని ఆడియో మీ ఉత్సాహాన్ని దెబ్బతీస్తాయి. అందుకే నడిచేటప్పుడు కూడా వీడియో స్టెబిలిటీ ఉండేలా, బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ లేకుండా క్లియర్ ఆడియో ఇచ్చేలా, ఫ్రేమింగ్ చెక్ చేసుకోవడానికి ఫ్లిప్ స్క్రీన్ ఉండే మంచి కెమెరాను ఎంచుకోవడం చాలా ముఖ్యం.
కంటెంట్ క్రియేటర్ల కోసం అమెజాన్ అదిరిపోయే గుడ్ న్యూస్ మోసుకొచ్చింది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ జూలై 4 నుంచి జూలై 6 వరకు జరగనుంది. అయితే, మెయిన్ సేల్ స్టార్ట్ అవ్వడానికి ముందే ఎర్లీ ప్రైమ్ డే డీల్స్ లైవ్ అయిపోయాయి. ఈ సేల్‌లో బెస్ట్ వ్లాగింగ్ కెమెరాలపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్ రేంజ్ నుంచి అడ్వాన్స్‌డ్ గింబాల్ కెమెరాల వరకు ప్రస్తుతం ఆఫర్లలో ఉన్న టాప్ 5 కెమెరాల వివరాలు మీకోసం.
26
1. టెక్ డాష్ 5K యాక్షన్ కెమెరా
యాక్షన్, ట్రావెలింగ్, హైకింగ్ లేదా అండర్ వాటర్ అడ్వెంచర్స్ షూట్ చేయాలనుకునే వారికి ఈ రగ్గడ్ కెమెరా (TECHDASH® 5K Action Camera) సూపర్ చాయిస్. ఇది చాలా కాంపాక్ట్‌గా ఉంటుంది. జేబులో లేదా బ్యాగ్‌లో ఈజీగా పెట్టేసుకోవచ్చు. బరువు అస్సలు తెలియదు.
• ధర: ₹9,470 (అసలు ధర: ₹14,999 - 36% డిస్కౌంట్)
• యూజర్ రేటింగ్: 5.0/5
• కీలక ఫీచర్లు: 5K హై-రిజల్యూషన్ వీడియో క్యాప్చర్, యాంటీ-షేక్ EIS స్టెబిలైజేషన్, 48MP ఫొటో రిజల్యూషన్, 4X డిజిటల్ జూమ్, రిమోట్ కంట్రోల్, వైఫై కనెక్టివిటీ, డ్యూయల్ టచ్ స్క్రీన్. నీటి లోపల, అవుట్‌డోర్ షూటింగ్స్‌కు ఇది బెస్ట్.
36
2. బిగాసువో 4K పాకెట్ వ్లాగింగ్ కెమెరా
పాకెట్ సైజులో వచ్చే ఈ కెమెరా (BIGASUO 4K Pockets Vlogging Camera) డైలీ వ్లాగ్స్ చేసుకునే వారికి చాలా కన్వీనియంట్‌గా ఉంటుంది. వీడియోతో పాటు ఆడియోను చాలా క్లియర్‌గా రికార్డ్ చేస్తుంది. బిగినర్లకు ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది.
• ధర: ₹9,999 (అసలు ధర: ₹19,999 - 50% డిస్కౌంట్)
• యూజర్ రేటింగ్: 4.6/5
• కీలక ఫీచర్లు: 4K వీడియో రికార్డింగ్, ఫైల్స్ త్వరగా షేర్ చేసుకోవడానికి వీలుగా ఇన్‌బిల్ట్ వైఫై, కంబైన్డ్ ఆడియో-వీడియో రికార్డింగ్, 330 డిగ్రీల రొటేటింగ్ లెన్స్, లూప్ రికార్డింగ్, 1.72 ఇంచుల టచ్ స్క్రీన్, 64MP ఫొటోస్ కెపాసిటీ.
వీడియోలతో పాటు హై-క్వాలిటీ ఫొటోలు కూడా కావాలనుకునే క్రియేటర్లకు ఈ కెమెరా (AJUK 6K Action Camera) పక్కాగా సెట్ అవుతుంది. ఆక్టివ్‌గా మూవ్ అవుతూ షూట్ చేసేటప్పుడు కూడా ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ వల్ల వీడియోలు చాలా స్మూత్‌గా వస్తాయి.
• ధర: ₹11,499 (అసలు ధర: ₹24,999 - 54% డిస్కౌంట్)
• యూజర్ రేటింగ్: 5.0/5
• కీలక ఫీచర్లు: 6K అల్ట్రా HD వీడియో రిజల్యూషన్, 50MP అల్ట్రా HD ఫొటో క్యాప్చర్, 170 డిగ్రీల వైడ్ యాంగిల్ లెన్స్, EIS స్టెబిలైజేషన్, 30 మీటర్ల వరకు వాటర్‌ప్రూఫ్ బాడీ, డ్యూయల్ టచ్ స్క్రీన్స్, రిమోట్ కంట్రోల్, 256GB SD కార్డ్ సపోర్ట్.
56
4. ఎస్‌జేక్యామ్ C400 4K వ్లాగింగ్ పాకెట్ కెమెరా
ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేసేలా, లైట్ వెయిట్‌గా ఉండే హ్యాండ్‌హెల్డ్ కెమెరా (SJCAM C400 4K Vlogging Pocket Camera) ఇది. ట్రావెల్ వ్లాగ్స్, యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్‌లకు ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. రెగ్యులర్ వీడియో అప్‌లోడ్స్ చేసేవారికి బెస్ట్ ఆప్షన్.
• ధర: ₹20,099 (అసలు ధర: ₹36,400 - 44% డిస్కౌంట్)
• యూజర్ రేటింగ్: 4.2/5
• కీలక ఫీచర్లు: 4K వీడియో రికార్డింగ్, 6-యాక్సిస్ స్టెబిలైజేషన్, 2.29 ఇంచుల టచ్ స్క్రీన్, వాటర్‌ప్రూఫ్ బాడీ, 7 గంటల భారీ పవర్ బ్యాకప్, 64GB SD కార్డ్ సపోర్ట్. బిగినర్స్ ఫ్రెండ్లీ ఆపరేషన్.
66
5. డీజేఐ ఓస్మో పాకెట్ 4 క్రియేటర్ కాంబో
మీరు వ్లాగింగ్‌ను చాలా సీరియస్‌గా తీసుకుని, ప్రొఫెషనల్ అవుట్‌పుట్ ఆశిస్తుంటే మాత్రం ఈ కెమెరా (DJI Osmo Pocket 4 Creator Combo) వండర్ అని చెప్పాలి. 3-యాక్సిస్ గింబాల్ స్టెబిలైజేషన్ ఉండటం వల్ల మీరు పరుగెడుతూ షూట్ చేసినా సరే వీడియో అస్సలు షేక్ అవ్వదు. సినిమాటిక్ షాట్స్ వస్తాయి.
• ధర: ₹69,690 (అసలు ధర: ₹83,990 - 17% డిస్కౌంట్)
• యూజర్ రేటింగ్: 4.4/5
• కీలక ఫీచర్లు: 3-యాక్సిస్ గింబాల్ స్టెబిలైజేషన్, 4K వీడియో, AI ట్రాకింగ్, వైర్‌లెస్ మైక్, టచ్ స్క్రీన్ డిస్‌ప్లే. ఈ క్రియేటర్ కాంబో బండిల్‌లో వ్లాగింగ్‌కు అవసరమైన ఎక్స్‌ట్రా యాక్సెసరీస్ అన్నీ బాక్స్‌లోనే వస్తాయి.