కరోనా అనేదే లేదు, అంతా మోసం... క్రిస్టియానో రొనాల్డో సోదరి కామెంట్...
First Published | Oct 15, 2020, 5:28 PM ISTకరోనా వైరస్ కారణంగా ప్రపంచదేశాలన్నీ అల్లాడిపోయాయి. ఇప్పటికీ భారతదేశంలో కరోనా కేసులు కంట్రోల్‌లోకి రాలేదు. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఎవ్వరినీ వదలని కరోనా వైరస్ బారిన పడినవారి లిస్టులో ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో కూడా చేరిన సంగతి తెలిసిందే. అయితే కరోనా అనేది అతిపెద్ద ఛీటింగ్ అంటోంది రొనాల్డో సోదరి కతియా అవీరో.