మీ రాశి ప్రకారం... అదృష్ట రంగులు ఇవే..!

First Published Feb 18, 2021, 2:21 PM IST

ఆ రంగు ధరించడం వల్ల వారికి అదృష్టం  కలిసి వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా.. వారి జీవితం చాలా పాజిటివ్ గా మారే అవకాశం ఉంది. 

రాశిచక్రాలను బట్టి చాలా మంది జాతకాలు చెప్పేస్తుంటారు. కాగా.. అదే రాశి చక్రాన్ని బట్టి ఏ రాశివారికి ఏ రంగు నప్పుతుందో కూడా చెప్పేయవచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.ఆ రంగు ధరించడం వల్ల వారికి అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా.. వారి జీవితం చాలా పాజిటివ్ గా మారే అవకాశం ఉంది. మరి ఆ రాశులేంటి..? వారి అదృష్ట రంగులేంటో ఓసారి చూసేద్దాం...
undefined
1. మేష రాశి..ఈ రాశివారికి ఎరుపు రంగు బాగా నప్పుతుంది. ఈ రంగు ఎనర్జీకి సంకేతం. రెడ్ కలర్ కాకుండా తెలుపు, పసుపు రంగులు కూడా అదృష్టాన్ని ఇస్తాయి.
undefined
2. వృషభ రాశి..ఈ రాశివారికి పింక్, వైట్ కలర్స్ చాలా అదృష్టాన్ని తీసుకువస్తాయి. మరీ ముఖ్యంగా ఆర్థిక సమస్యలను తగ్గిస్తాయి. ఇవి కాకుండా ఆకుపచ్చ రంగు కూడా వీరికి బాగా కలిసి వస్తుంది.
undefined
3. మిథున రాశి..ఈ రాశివారికి పసుపు, ఆకుపచ్చ రంగులు బాగా కలిసివస్తాయి. ఈ రెండు రంగులు ఈ రాశివారికి పాజిటివిటీ,విజయాన్ని అందిస్తాయి. ఇవి కాకుండా పింక్ కలర్ కూడా వీరికి బాగా కలిసి వస్తుంది.
undefined
4. కర్కాటక రాశి..ఈ రాశివారికి తెలుపు, గ్రే, సిల్వర్, క్రీమ్ కలర్స్ బాగా కలిసి వస్తాయి. ఈ రంగులు వాడటం వల్ల ఈ రాశివారికి ప్రేమ ఎక్కువగా లభిస్తుంది. మద్దతు కూడా పెరుగుతుంది.
undefined
5.సింహరాశి..ఈ రాశివారికి గోల్డ్, పర్పుల్, ఆరెంజ్ రంగులు బాగా అదృష్టాన్ని ఇస్తాయి. ఈ రాశివారు కొంచెం బోల్డ్ గా ఉంటారు కాబట్టి.. వీరికి ఈ రంగులు బాగా కలిసి వస్తాయి.
undefined
6. కన్య రాశి..ఈ రాశివారికి నీలం, ఆకుపచ్చ, పసుపు, తెలుగు రంగులు అదృష్టాన్ని ఇస్తాయి. ఈ రంగులు ధరించడం వల్ల ఈ రాశివారికి ఎక్కువ ప్రేమ లభిస్తుంది. వారి బంధాలు మరింత ధృడంగా మారతాయి.
undefined
7.తులరాశి..ఈ రాశివారికి బ్రైట్ కలర్స్ అదృష్టాన్ని ఇస్తాయి. అవి కాకుండా తెలుపు, లేత నీలం రంగు కలర్స్ లాంటివి కూడా వీరికి కలిసి వస్తుంది.
undefined
8.వృశ్చిక రాశి..ఈ రాశివారికి తెలుపు, ఎరుపు రంగులతోపాటు.. వీటి షేడింగ్ కలర్స్ కూడా బాగా మంచి చేస్తాయి. ఈ రంగులను వాడటం వల్ల ఈ రాశివారికి జీవితంలో సరైన డైరెక్షన్ ని ఎంచుకోగలరు. ఇవి కాకుండా ఆరెంజ్, పసుపు రంగులు కూడా బాగా కలిసి వస్తాయి.
undefined
9. ధనస్సు రాశి..ఈ రాశివారికి డార్క్ ఎల్లో, ఆరెంజ్ లాంటి రంగులు బాగా కలిసి వస్తాయి. ఈ రంగులు ధరించడం వల్ల వీరికి దిష్టి తగలకుండా ఉంటుంది.
undefined
10.మకర రాశి..ఈ రాశివారికి నలుపు, పర్పుల్, డార్క్ బ్రౌన్, గ్రీన్ రంగులు అదృష్టాన్ని ఇస్తాయి. ఈ రంగులు వాడటం వల్ల ఈ రాశివారికి వ్యాపారంలో, ఉద్యోగాల్లో బాగా కలిసి వస్తుంది.
undefined
11. కుంభ రాశి..ఈ రాశివారి లైట్ బ్లూ, పర్పుల్, తెలుగు రంగులు ధరిస్తే అదృష్టం కలిసి వస్తుంది. ఈ రంగులు ధరించడం వల్ల వారు అనుకున్నది సాధించగలుగుతారు.
undefined
12.మీన రాశి..ఈ రాశివారు నేచురల్ కలర్స్ ధరించడం ఉత్తమం. పసుపు, ఆరెంజ్, పింక్ కలర్స్ వీరికి అదృష్టాన్ని ఇస్తాయి.
undefined
click me!