టీసింగ్ ఫోజులతో మతిపోగొడుతున్న రాధే శ్యామ్ హీరోయిన్...వైరల్ అవుతున్న ఫోటోలు

First Published Oct 31, 2020, 12:13 PM IST

రాధే శ్యామ్ లాంటి క్రేజీ ప్రాజెక్ట్ లో అవకాశం దక్కించుకుంది హీరోయిన్ రిద్ది కుమార్. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. రాధే శ్యామ్ మూవీలో మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుండగా...రిద్ది కుమార్ పాత్ర ఏమిటనేది తెలియదు.

రాధే శ్యామ్ మూవీలో మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుండగా...రిద్దికుమార్ పాత్ర ఏమిటనేది తెలియదు.
undefined
పాత్ర ఏదైనా ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ నేపథ్యంలో రాధే శ్యామ్ చిత్రం ఆమెకు గుర్తింపు తెచ్చే అవకాశం కలదు.
undefined
ప్రభాస్ కి బర్త్ డే విషెష్ చెప్పిన రిద్ది ఆయనతో కలిసి షూట్ లో పాల్గొనడం ఆనందం కలిగించే అంశం అంటుంది.
undefined
పూణేకి చెందిన రిద్ది కుమార్ ముంబై లో చదువు పూర్తి చేసింది. అప్పుడే ఆమెకు సినిమాల పట్ల ఆసక్తికి కలిగింది.
undefined
రిద్దికుమార్ పేస్ ఆఫ్ ఇండియా అవార్డుగెలుచుకోవడం జరిగింది. మోస్ట్ క్యూట్ అండ్ బ్యూటీ ఫుల్ స్మైల్అంటూరిద్దినిపెగెంట్కొనియాడడం జరిగింది.
undefined
ఇక హీరోయిన్ గా రిద్ది తెలుగు చిత్రంతో అరంగేట్రం చేసింది. రాజ్ తరుణ్ హీరోగా 2018లో విడుదలైన లవర్స్ ఈమెకు మొదటి చిత్రం.
undefined
లవర్స్ మూవీలో రిద్ది క్యూట్ నటనకు మంచి మార్కులే పడినప్పటికీ సినిమా ఆడకపోవడంతో ఆమెకు సరైన అవకాశాలు దక్కలేదు.
undefined
తెలుగులోనే అనగనగా ఓ ప్రేమ కథ అనే మరో చిత్రంలో రిద్ది కుమార్ హీరోయిన్ గా నటించారు. దండం అనే మరాఠి మూవీలో నటించిన రిద్ది , కన్నడ చిత్రంలో కూడా నటించడం జరిగింది.
undefined
దండం అనే మరాఠి మూవీలో నటించిన రిద్ది , కన్నడ చిత్రంలో కూడా నటించడం జరిగింది.
undefined
23ఏళ్లరిద్దికుమార్ కెరీర్ పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. భవిష్యత్తులోహీరోయిన్ గా నిలదొక్కుకోగలను అనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
undefined
రాధే శ్యామ్ మూవీలోరిద్దికి ప్రాముఖ్యం ఉన్న పాత్ర దక్కితే కెరీర్ కి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఈ చిత్రంపై ఆమె చాలా ఆశలే పెట్టుకున్నారు.
undefined
ప్రస్తుతం రాధే శ్యామ్ షూటింగ్ ఇటలీలో జరుగుతుంది. ఈ షెడ్యూల్ నందురిద్దికుమార్ కూడా పాల్గొననుందని సమాచారం.
undefined
click me!