జాన్వీ కపూర్ నిండైన బట్టలలో అరుదుగా కనిపిస్తూ ఉంటారు.షాపింగ్, మీటింగ్ ఏదైన ముంబైలో అమ్మడు కురచ దుస్తుల్లో చక్కర్లు కొడుతూ ఉంటారు. వ్యాయామం కోసం పొట్టి లాగుల్లో జిమ్ కి వచ్చే జాన్వీ, షాపింగ్స్ వంటివి కూడా అలాంటి బట్టలలోనే చేస్తారు. శరీరాన్ని దాచుకోవడానికి అస్సలు ఇష్టపడదు ఈ బేబీ.