బ్లాస్టింగ్ అందాలతో మంటలు రేపుతున్న ‘హిట్’ బ్యూటీ.. టెంప్టింగ్ పోజులతో కుర్ర భామ రచ్చ!

First Published | Feb 9, 2023, 11:08 AM IST

యంగ్ హీరోయిన్ రుహానీ శర్మ (Ruhani Sharma) గ్లామర్ షోతో నెట్టింట దుమారం రేపుతోంది.  స్టన్నింగ్ ఫొటోషూట్లతో అందాల విందు చేస్తోంది. లేటెస్ట్ గా పంచుకున్న పిక్స్ మతులు పోతున్నాయి. 
 

తమిళ చిత్రంలో సినీ రంగంలో అడుగుపెట్టిన రుహానీ శర్మ తెలుగు చిత్రాలతోనే నటిగా మంచి గుర్తింపు పొందింది. అక్కినేని హీరో సుశాంత్ నటించిన ‘చి ల సౌ’తో  ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటన, గ్లామర్ లోనూ మెప్పించింది.
 

అతి తక్కువ బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రానికి మంచి రెస్పాన్సే దక్కింది. మరోవైపు రుహానీ శర్మకూ మంచి గుర్తింపు రావడంతో... వరుసగా టాలీవుడ్ లో అవకాశాలను అందుకుంటూ వచ్చింది. వెంటనే ‘హిట్ : ది ఫస్ట్ కేస్’లో విశ్వక్ సేన్ (Vishwak sen)సరసన మెరిసింది. 
 


‘హిట్’తో మంచి హిట్ ను సొంతం చేసుకుని టాలీవుడ్ హీరోయిన్ గా మారిపోయింది. అప్పటి నుంచి తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషా చిత్రాల్లోనూ నటిస్తూ వస్తున్నారు రుహానీ శర్మ. పెద్దగా జోరు లేకపోయినా.. సినిమా తర్వాత సినిమా చేస్తూనే ఉన్నారు. 
 

నార్త్ కు చెందిన రుహానీ శర్మ మరోవైపు సోషల్ మీడియాలోనూ సూపర్ యాక్టివ్ గా కనిపిస్తున్నారు. ఇప్పటికే యూత్ లో కాస్తా గుర్తింపు దక్కించుకున్న ఈ కుర్రభామ మైండ్ బ్లోయింగ్ ఫొటోషూట్లతో నెట్టింట రచ్చ చేస్తోంది. తాజగా ఈ బ్యూటీ మరిన్ని పిక్స్ పంచుకున్నారు. 
 

లేటెస్ట్ పిక్స్ లో మతులుపోయేలా పోజులిచ్చిందీ బ్యూటీ. స్లీవ్ లెస్ టాప్ లో.. బ్రా లేకుండా సైడ్ యాంగిల్ లో ఎద అందాలను ఆరబోసింది. టెంప్టింగ్ పోజులతో పిచ్చెక్కించింది. విరహ వేదనతో రుహానీ ఇచ్చిన స్టిల్స్ కు కుర్రకారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 
 

రుహానీ పంచుకున్న్ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట రచ్చ లేపుతున్నాయి. నెటిజన్లు బ్యూటీని పొగుడుతూ కామెంట్లు పెడుతున్నారు. లైక్స్, కామెంట్లతో పిక్స్ ను వైరల్ చేస్తున్నారు. ఇక రుహానీ శర్మ ప్రస్తుతం తెలుగులో ‘హెర్ ఛాప్టర్ 1’ మరియు హిందీలో ‘ఆగ్రా’లో నటిస్తున్నారు. 
 

Latest Videos

click me!