టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ ప్రేమ కావ్యాలలో ఒకటిగా నిలిచిన ఈసినిమాకు సీక్వెల్ తీయ్యాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ వైపుగా సిగ్నెల్స్ కూడా ఇచ్చారు డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్. అయితే ఇప్పటి వరకూ అది కార్య రూపం దాల్చలేదు. ఈక్రమంలోనే త్వరలో ఈసినిమా సెట్స్ పైకి వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది.