నన్ను పెళ్లి చేసుకుంటావా?.. నెటిజన్‌ ప్రపోజల్‌కి జూ సమంత క్రేజీ రిప్లై.. ఇది బంపర్‌ ఆఫరే!

Published : Mar 07, 2023, 10:24 AM ISTUpdated : Mar 07, 2023, 10:25 AM IST

జూ. సమంతగా పాపులర్‌ అయిన ఆషురెడ్డి అందాల ప్రదర్శన చేస్తూ సోషల్‌ మీడియాలో దుమ్ము రేపుతుంటుంది. బోల్డ్ నెస్‌కి కేరాఫ్‌గా నిలిచే ఈ భామ సోషల్‌ మీడియాలో అభిమానులతో ఛాట్‌ చేసింది. ఇందులో పలు షాకింగ్‌ ఆన్సర్లిచ్చింది.   

PREV
15
నన్ను పెళ్లి చేసుకుంటావా?.. నెటిజన్‌ ప్రపోజల్‌కి జూ సమంత క్రేజీ రిప్లై.. ఇది బంపర్‌ ఆఫరే!

హాట్‌ బ్యూటీ, బిగ్‌ బాస్‌ భామ ఆషురెడ్డి తాజాగా నెటిజన్లతో ఛాటింగ్‌ చేసింది. ఇందులో అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పింది. అయితే ఇందులో ప్రధానంగా పెళ్లి ప్రపోజల్‌, పవన్‌ కళ్యాణ్‌ టాటూ హైలైట్‌గా నిలిచాయి. ఆషురెడ్డికి ఇందులో ఓ అభిమాని నన్ను పెళ్లి చేసుకుంటావా? అని ప్రపోజ్‌ చేశాడు, దీనికి ఆషురెడ్డి స్పందించింది. అదిరిపోయే సమాధానం ఇచ్చింది. బాబోయ్‌ నాకు సిగ్గేస్తుంద`ని తెలిపింది ఆషురెడ్డి. అంతటితో ఆగలేదు, ఆ నెటిజన్ కి బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. డైరెక్ట్ మెసేజ్‌(డీఎం) మీ అంటూ తెలిపింది ఆషురెడ్డి. దీంతో నెటిజన్‌ పండగ చేసుకుంటున్నాడని చెప్పొచ్చు. 
 

25

మరో అభిమాని టాటూ గురించి అడిగాడు. పవన్‌ కళ్యాణ్ టాటూ చూపించాలని అడగ్గా, టాటూ చూపిస్తున్నట్టు ఉన్న ఫోటోని పంచుకుంది. టాటూ కనిపించేలా ఆమె డ్రెస్‌ వేసుకుని ఉండగా, తన సీక్రెట్‌ టాటూని చూపించింది ఆషురెడ్డి. ఈ బిగ్‌ బాస్‌ బ్యూటీకి పవన్‌ కళ్యాణ్‌ అంటూ పిచ్చి అని తెలిసిందే. ఇప్పటికే ఒకటి రెండు సార్లు ఆయన్ని కలిసి తన అభిమానాన్ని చాటుకుంది. ఏ సందర్భం వచ్చినా ఆయనపై తన అభిమానాన్ని, ఇష్టాన్ని వ్యక్తం చేస్తుంటుందీ సెక్సీ భామ. 

35

అయితే ఈ సందర్భంగా ఓ సర్‌ప్రైజింగ్‌ విషయాన్ని వెల్లడించింది. త్వరలో లైవ్‌ సెషల్‌లో చూస్తారు అని పేర్కొంది. లైవ్‌లో ఆమె తన టాటూని చూపించబోతున్నట్టు చెప్పింది. దీంతో ఆ సందర్భం కోసం అభిమానులు ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. మొత్తంగా పవన్‌ పై మరోసారి తన ప్రేమని చాటుకుంది ఆషురెడ్డి. ఇక ఈ ఛాటింగ్‌లో తనకిష్టమైన ఫుడ్‌ దోసా అని, లవ్‌ పై మీ అభిప్రాయం ఏంటని అడిగితే, వద్దు బాబోయ్‌ అని తెలిపింది. 
 

45

అయితే మరో అభిమానికి పెద్ద షాకిచ్చింది. ఎవరైనా మీకు ప్రపోజ్‌ చేశారా అని ప్రశ్నించగా, లేదు బ్రదర్‌ అని తెలియజేయడం గమనార్హం. ఆ నెటిజన్ ని బ్రదర్‌ అని సంభోదిస్తూ దిమ్మతిరిగేలా చేసింది. హాట్‌ బ్యూటీ ఆషురెడ్డి కాసేపు సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ చేసింది. ఇప్పుడీ ప్రశ్నలకు సమాధానాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

55

ఆషురెడ్డి గ్లామర్‌ ఫోటోల విషయంలో తరచూ హాట్‌ టాపిక్‌ అవుతుంది. గ్యాప్‌ లేకుండా అందాల దాడి చేస్తుంటుందీ సెక్సీ బ్యూటీ. తన అందాలను అన్ని యాంగిల్స్ లో చూపిస్తుంటుంది. బోల్డ్ నెస్‌కి కేరాఫ్‌గా నిలిచే ఈ బిగ్‌ బాస్‌ భామ ఆ మధ్య రామ్‌గోపాల్‌ వర్మతో కలిసి చేసిన రచ్చ మామూలు కాదు, అది సోషల్‌ మీడియాని, యూట్యూబ్‌ని షేక్‌ చేసింది. కుర్రాళ్ల మైండ్‌ బ్లాక్‌ చేసింది. నెటిజన్లు దీనిపై పెద్ద గోల చేశారు. ట్రోల్స్ చేశారు. ఆషురెడ్డి ఇంతగా తెగించిందా అంటూ కామెంట్లతో రెచ్చిపోయారు. అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లింది ఆషురెడ్డి. అంతేకాదు తనకు కావాల్సిన క్రేజ్‌ని పొందింది. ఇలా క్రేజ్‌కోసం అందాన్ని వాడుకుంటూ రాణిస్తుందీ జూ సమంత. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories