మేకప్‌ లేకుండా మాస్క్‌తో పబ్లిక్‌ లోకి వచ్చిన తారలు (ఫోటోలు)

Published : Sep 16, 2020, 02:09 PM IST

కరోన కారణంగా ఫిలిం స్టార్స్‌కు కూడా పనిలేకుండా పోయింది. దీంతో అందాల భామలు గ్లామర్‌ మీద కాన్సన్‌ట్రేషన్ కాస్త తగ్గించారు. లాక్ డౌన్‌ నింబంధనల నేపథ్యంలో ఎప్పుడోగాని బయటకు రాని అందాల భామలు మేకప్ లేకుండానే మాస్క్‌లతో దర్శనమిస్తున్నారు.  

PREV
113
మేకప్‌ లేకుండా మాస్క్‌తో పబ్లిక్‌ లోకి వచ్చిన తారలు (ఫోటోలు)

కరోనా భయంతో సీనియర్‌ నటి హేమా మాలిన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆమె మాస్క్‌ లేకుండా బయటకు రావటం లేదు.

213

తాజాగా ఆమె వ్యక్తిగత పనిమీద బయటకు వచ్చిన సందర్భంలో తీసిని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

313

బోల్డ్‌ బ్యూటీ కియార మేకప్‌ లేకుండా ఉన్న ఫోటో కూడా వైరల్‌గా మారింది. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఆమె పింక్‌ కలర్‌ డ్రెస్‌లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు  కొడుతున్నాయి.

413

నీతూ కపూర్ సెలూన్‌కు వెళ్లేందుకు అన్ని జాగ్రత్తలతో బయలుదేరింది.

513

తాజా చిత్రం కోసం చర్చల నిమిత్తం సంజయ్‌ లీతా భన్సాలీ ఆఫీస్‌కు వచ్చిన అలియా కూడా మాస్క్ ధరించి కనిపించింది.

613

కరోనా టైమ్‌లో రవీనా తన ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకుంటూ ఎంజాయ్ చేసింది. ఈఫోటోలో మేకప్‌ లేకుండానే కనిపించింది రవీనా.

713

ఆమిర్‌ కూడా మాస్క్‌ లేకుండా బయటకు రావటం లేదు. ఇటీవల బాంధ్రాలోని ఓ షాపింగ్ మాల్ సమీపంలో మాస్క్‌తో కెమెరాల కంటపడ్డాడు ఆమిర్‌.

813

దర్శక నిర్మాత ఏక్తా కపూర్‌ కూడా కరోనా నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే డ్రెస్‌తో పాటు తలపై టోపీ, ముఖానికి మాస్క్ ఉంటేనే బయటకు వస్తున్నారు.

913

హాట్ జోడి టైగర్ ష్రాఫ్‌, దిశా పటాని మాస్క్‌లు, మేకప్‌ లేకుండా బాంద్రాలో చెట్టాపట్టాలేసుకొని తిరగటం కెమెరాకు చిక్కింది.

1013

మ్యాన్లీ హంక్‌ జాన్‌ అబ్రహం కరోన నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు మాస్క్‌తో కనిపించాడు.

1113

రణవీర్‌ సింగ్ అయితే తనదైన స్టైల్‌లో అసలు మనిషిన పోల్చుకోలేనట్టుగా ముఖాన్ని కప్పేసే డ్రెస్‌లో కనిపించాడు.

1213

బుట్టబొమ్మ పూజా హెగ్డే తాజాగా హైదరబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో మాస్క్ లేకుండా కెమెరాల కంటపడింది.

1313

బాలీవుడ్ హీరో రితేష్ కూడా పబ్లిక్ ప్లేస్‌లో తప్పనిసరిగా మాస్క్ ధరిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

click me!

Recommended Stories