ఇది ఇలా ఉంటే శోభన హీరోయిన్ గా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఊపు ఊపేసింది. సౌత్ లో 90స్ బ్యాచ్ లో ఆమె నటించని స్టార్ హీరో అంటూలేడు. తెలుగు తమిళ, కన్నడ మలయాళ భాషల్లో ఆమె ఆల్మొస్ట్ అందరు హీరోలతో నటించి మెప్పించింది.
తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు, తమిళంలో సత్యారాజ్, రజినీకాంత్, కమల్ హాసన్, విజయ్ కాంత్, మలయాళంలో మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి స్టార్స్ సరసన నటించి మెప్పించింది శోభన.