ప్రమోషన్‌కి దూరం.. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ అలకకి కారణమదేనా?

Published : Feb 27, 2021, 09:23 AM IST

స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ టాలీవుడ్‌పై అలిగిందా? ప్రమోషన్లకి దూరంగా ఉండటానికి కారణమేంటి? తన ప్రాధాన్యత తగ్గించడమే కారణమా? ఇటీవల తాను నటించిన `చెక్‌` చిత్ర ప్రమోషన్‌లో ఎక్కడ రకుల్‌ కనిపించలేదు. దీనికి కారణాలేంటనేది ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చ మొదలైంది. ఈ క్రమంలో పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.   

PREV
19
ప్రమోషన్‌కి దూరం.. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ అలకకి కారణమదేనా?
రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌. దాదాపు టాలీవుడ్‌లో అగ్రహీరోలందరితోనూ ఆడిపాడింది. ఒకానొక టైమ్‌లో తిరుగులేని స్టార్‌గా ఎదిగింది. అయితే రకుల్‌ గ్లామర్‌ పాత్రలకే పరిమితమనే ముద్ర పడింది. సినిమాల్లో హీరోలకు రొమాంటిక్‌ జోడిగా, ఆడియెన్స్ కి గ్లామర్‌ తారగానే మిగిలిపోతుందనేలా ఆమె పాత్రలున్నాయి. క్రమంగా రకుల్‌ క్రేజ్‌ తగ్గింది.

29
నిజానికి రకుల్‌కి ఇప్పటి వరకు తెలుగులో బలమైన పాత్రలు దక్కలేదు. ఈ విషయంలో ఈ అందాల భామ కాస్త హార్ట్ అయినట్టు కనిపిస్తుంది. ఇటీవల వరుసగా బాలీవుడ్‌ సినిమాలు ఎంపిక చేసుకోవడానికి కారణం కూడా ఇదే అనే టాక్‌ కూడా వినిపిస్తుంది.

39
తాజాగా ఆమె తెలుగులో నితిన్‌ హీరోగా రూపొందిన `చెక్‌` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తుంది. అయితే `చెక్‌` సినిమా ప్రమోషన్‌లో రకుల్‌ ఎక్కడా కనిపించలేదు. చాలా ప్రెస్‌మీట్లు, ఇంటర్వ్యూలు జరిగినా ఆమె హాజరు కాలేదు.

49
కావాలనే ఈ చిత్ర ప్రమోషన్‌కి రకుల్‌ దూరంగా ఉందనే టాక్‌ వినిపిస్తుంది. సినిమాలో తన పాత్ర ప్రాధాన్యత తగ్గించి, తనకంటే జూనియర్‌ అయిన ప్రియా ప్రకాష్‌ వారియర్‌ని ప్రయారిటీ ఇచ్చారని, ఆ పాత్ర నిడివి తక్కువే అయినా హైలైట్‌ అయ్యేలా చేశారని, తన పాత్ర నిడివి ఎక్కువే అయినా ప్రాధాన్యత తగ్గించారని రకుల్‌ హార్ట్ అయ్యిందని టాక్‌. అందుకే ఈ చిత్ర ప్రమోషన్‌కి, ఇంటర్వ్యూలకు దూరంగా ఉందనే చర్చ సోషల్‌ మీడియాలో నడుస్తుంది.

59
ఇదే సమయంలో రకుల్‌ బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తుంది. దాదాపు ఐదు హిందీ సినిమాల్లో నటిస్తుంది. ఫుల్‌ బిజీ షెడ్యూల్‌ వల్లే ఆమె రాలేకపోయారనే టాక్‌ మరోవైపు వినిపిస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాలి. కానీ రకుల్‌పై మాత్రం ఓ నెగటివ్‌ టాక్‌ ప్రస్తుతం నడవడం విచారకరం.

69
రకుల్‌ తెలుగులో క్రిష్‌, వైష్ణవ్‌ తేజ్‌ చిత్రంలో నటిస్తుంది. ఇందులో పూర్తిగా డీ గ్లామర్‌ పాత్రలో ఆమె కనిపించనుంది. ఫస్ట్ టైమ్‌ రకుల్‌కి చాలా ప్రయారిటీ కలిగిన పాత్ర అని తెలుస్తుంది. అందుకే ఒప్పుకుందట. మరి ఈ చిత్రంతోనైనా రకుల్‌ నటిగా నిరూపించుకుంటుందేమో చూడాలి.

79
ప్రస్తుతం హిందీలో రకుల్‌ `ఎటాక్‌`, `అయలాన్‌`, `సర్ధర్‌ అండ్‌ గ్రాండ్‌సన్‌`, `మేడే`, `థ్యాంక్‌ గాడ్‌` చిత్రాల్లో నటిస్తూ ఫుల్‌ బిజీగా ఉంది. తమిళంలో `ఇండియన్‌ 2`లో నటిస్తుంది. కానీ ఈ సినిమా దాదాపుగా ఆగిపోయినట్టే కనిపిస్తుంది.

89
రకుల్‌ గ్లామర్‌ ఫోటోలతోనూ పిచ్చెక్కిస్తుంది.

99
ఇదిలా ఉంటే రకుల్‌ రెగ్యూలర్‌గా యోగా చేస్తుంటుంది. తన హాట్‌ యోగా వీడియోలను, ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. ప్రస్తుతం తన యోగా వీడియో వైరల్‌ అవుతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories