పరువాలు బరువై అలా సోఫాలో వాలిపోయిన శ్రీముఖి... వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు!

First Published | Feb 26, 2021, 9:30 PM IST

పాల వన్నె దుస్తులలో పరువాలు మెరిసిపోతుంటే... సోఫాలో పడుకున్న శ్రీముఖి చూపులతోనే వలవేసింది. 
 

డిజైనర్ వేర్ లో శ్రీముఖి నిలువెత్తు అందాలతో కవ్వించగా... కుర్రాళ్ల చిలిపి కలలకు కారణం అయ్యేలా ఉంది.
సోషల్ మీడియాలో శ్రీముఖి లేటెస్ట్ ఫొటోలో పంచుకోగా క్షణాల్లో వైరల్ అయ్యాయి. దీనితో క్రేజీ కామెంట్స్ తో ఫ్యాన్స్ తమ ఫీలింగ్స్ తెలియజేస్తున్నారు.

నితిన్ హీరోగా దర్శకుడు చంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కిన చెక్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో యాంకర్ గా మెరిసింది శ్రీముఖి.
ఆ వేడుక కోసం శ్రీముఖి బుట్ట బొమ్మలా తయారై..  వేడుకకు హాజరైన ప్రముఖులను, ఆడియన్స్ ని అలరించారు.
మెల్లగా యాంకర్ సుమకు పోటీ ఇస్తూ సినిమా వేదికలపై హోస్ట్ గా కూడా కనిపిస్తుంది శ్రీముఖి . మరోవైపు అనేక బుల్లితెర షోలకు శ్రీముఖి యాంకర్ గా ఉన్నా
నటిగా కూడా శ్రీముఖి బిజీ అవుతున్నారు. క్రేజీ అంకుల్స్ పేరుతో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లో ఆమె హీరోయిన్ గా నటించారు.
సంసార సుఖం నోచుకోని అంకుల్స్ ని వెంటతిప్పుకొనే టీవీ యాంకర్ గా శ్రీముఖి కనిపించనున్నారు.
అలాగే మరికొన్ని క్రేజీ ఆఫర్స్ శ్రీముఖి క్యాలెండర్ వచ్చి చేరాయని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.

Latest Videos

click me!