మహేష్ రిజెక్ట్ చేసిన కథతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తమిళ హీరో.. ఆ మూవీ ఏదంటే.?

Published : Mar 01, 2026, 05:25 PM IST

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్‌లో జాగ్రత్తగా అడుగులు వేస్తుంటారు. అయితే, కొన్ని భారీ ప్రాజెక్టులను తిరస్కరించడం ఆయన కెరీర్‌లో పెద్ద లోటుగా మిగిలిపోయింది. ఆ వివరాలు ఇలా.. ఈ స్టోరీలో ఓ సారి చూసేయండి.  

PREV
15
సినిమాల ఎంపిక విషయంలో..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల ఎంపిక విషయంలో చాలా పక్కాగా ఉంటారు. తన బ్రాండ్ వాల్యూ, ఫ్యామిలీ ఆడియన్స్ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని కథలను ఎంచుకుంటారు.

25
కొన్ని సినిమాలకు నో..

అయితే, ఇదే క్రమంలో ఆయన వదులుకున్న కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయడమే కాకుండా, ఇతర హీరోలను గ్లోబల్ స్టార్స్‌గా మార్చేశాయి. మహేష్ బాబు కెరీర్‌లో మిస్ చేసుకున్న ఆ మూడు చిత్రాలు ఏంటంటే..

35
గజినీ కథ మొదటిగా

దర్శకుడు ఏఆర్ మురుగదాస్ 'గజిని' కథను మొదట మహేష్ బాబుకే వినిపించారు. కానీ కొన్ని కారణాల వల్ల మహేష్ ఈ ప్రాజెక్ట్‌కు నో చెప్పారు. ఆ తర్వాత సూర్య హీరోగా వచ్చిన ఈ చిత్రం సౌత్ ఇండియాలోనే కాకుండా, హిందీలో అమీర్ ఖాన్‌తో రీమేక్ అయి సంచలనం సృష్టించింది.

45
ఆ సినిమాలు కూడా..

ఆ తర్వాత పుష్ప, యానిమల్ చిత్రాలను కూడా మహేష్ బాబు వద్దని చెప్పేశారు. రోల్ తనకు సెట్ కాదని.. అలాగే బోల్డ్ కంటెంట్ ఉందని మహేష్ నో చెప్పారట. ఆ మూవీస్ చేసి ఉంటే.. ఎప్పుడో గ్లోబల్ స్టార్ అయ్యేవారని అభిమానులు అంటున్నారు. 

55
తన బ్రాండ్‌ను..

మహేష్ బాబు తన బ్రాండ్‌ను కాపాడుకోవడంలో సక్సెస్ అయినప్పటికీ, ప్రయోగాత్మక చిత్రాలను వదులుకోవడం వల్ల గ్లోబల్ మార్కెట్‌లో కొంత వెనుకబడ్డారని చెప్పవచ్చు. ప్రస్తుతం రాజమౌళితో చేయబోయే సినిమాతో ఈ లోటు తీరుతుందని అందరూ భావిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories