ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ లాంటి హీరోల జోడీగా నటించిన శ్రీదేవి ఆతరువాత చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లతో కూడా జతకట్టింది. ఇక వెంటనే బాలీవుడ్ లో అడుగు పెట్టి అక్కడ కూడా వెలుగు వెలిగింది సీనియర్ తార.ఇది ఇలా ఉంటే ఓ సందర్భాంలో మెగాస్టార్ చిరంజీవికి, శ్రీదేవికి మధ్య గొడవలు జరిగి.. ఓ సినిమానే ఆగిపోయిందట. ఇంతకీ ఆ సినిమా ఏదో తెలుసా? ఆ సినిమా పేరు వజ్రాల దొంగ. ఈ సినిమాను శ్రీదేవి స్వయంగా నిర్మించాలని ప్లాన్ చేసుకున్నారట.
Also Read: 5000 పాటల షూటింగ్ జరిగిన గ్రామం, రామోజీ ఫిల్మ్ సిటీని మించిన లొకేషన్, ఎక్కడుందో తెలుసా?