సమంత మోస్ట్ కాంట్రవర్సియల్ డ్రెస్సింగ్ స్టైల్

Published : Feb 06, 2021, 02:43 PM ISTUpdated : Feb 06, 2021, 02:52 PM IST

టాలీవుడ్ లక్కీ చార్మ్ సమంత వేసుకున్న డ్రెస్ పెద్ద చర్చకు దారితీసింది. ఓ అవార్డు వేడుక కోసం ఉల్లిపొర లాంటి డ్రెస్ లో, లో దుస్తులు కనిపించేలా ఆమె దర్శనం ఇచ్చి అందరినీ షాక్ గురిచేశారు. హాలీవుడ్, బాలీవుడ్ తారలకు మించిన బోల్డ్ అటెంప్ట్ తో, సమంత టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు. 

PREV
110
సమంత మోస్ట్ కాంట్రవర్సియల్ డ్రెస్సింగ్ స్టైల్
అనతి కాలంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సమంత కమర్షియల్ రోల్స్ తో పాటు పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలు కూడా చేశారు. అయితే వెండితెరపై మితిమీరిన స్కిన్ షో చేసిన దాఖలాలు లేవు.

210
కానీ ఆఫ్ స్క్రీన్ లో మాత్రం సమంత డ్రెస్సింగ్ స్టయిల్ పలుమార్లు విమర్శలకు దారితీసింది. ఇండిపెండెంట్ గా ఉండే సమంత చాల విషయాలలో స్వతంత్రంగానే నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా ఏమి తినాలి, ఏమి ధరించాలనే విషయాలలో నచ్చినట్లు ఉంటారు.

310
పెళ్ళైన తరువాత కూడా సమంత ఇదే ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్స్ అనుభవిస్తున్నారు. దానికి నిదర్శనమే ఆమె చేసే పాత్రలు కావచ్చు, వేదికలపై కనిపించే తీరు కావచ్చు.

410
అయితే సమంత ధరించిన ఓ డ్రెస్ టాలీవుడ్ లో పెద్ద చర్చకు దారితీయడంతో పాటు, సమంతను విమర్శలపాలు చేసింది. జీ తెలుగు అవార్డు ఫంక్షన్ కి సమంత ఎల్లో కలర్ ట్రాన్స్ పరెంట్ డ్రెస్ లో వచ్చారు. ప్రముఖ డిజైనర్ జోనథన్ సింఖాని డిజైన్ చేసిన ఆ డ్రెస్ లో సమంత ఇన్నర్ వేర్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి.

510
ఎల్లో లేస్ డ్రస్ లోపల స్విమ్ సూట్ ని తలపించేలా ఉన్న సమంత ఇన్నర్ వేర్ స్పష్టంగా కనిపిస్తుండగా, ఆమె వేదిక వద్దకు నడిచి వస్తున్న ఫోటోలు కొంచెం వల్గర్ గా అనిపించాయి. చివరకు సమంత సైతం ఆ డ్రెస్ ని ఇబ్బందిగా ఫీలైనట్లు అనిపించింది.

610
జీ అవార్డు వేదికలో ధరించిన సమంత డ్రెస్ గురించి చాలా కాలమే టాలీవుడ్ లో చర్చ నడిచింది. వెండితెరపై సమంత ఎప్పుడూ ఆ స్థాయిలో అందాల ప్రదర్శన చేయకపోవడం కూడా, అందరూ షాక్ అవ్వడానికి కారణం అయ్యింది.

710
సమంత తన డ్రెస్ పై వచ్చిన నెగిటివ్ ఫీడ్ బ్యాక్ తీసుకున్నట్లు ఉన్నారో ఏమో... ఆ తరువాత జరిగిన సినిమా ఫంక్షన్స్ లో సమంత చీరలో పద్దతిగా కనిపించారు.

810
సమంత అప్పటి ఫోటోలు ఇప్పటికీ వైరల్ అవుతూ ఉండగా... అవి చూసిన ఫ్యాన్స్ ముక్కున వేలు వేసుకుంటారు.

910
ఇక సమంత నటించిన డెబ్యూ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మాన్ 2 విడుదలకు సిద్ధమైంది. ఫిబ్రవరి 12న ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.

1010
అలాగే దర్శకుడు గుణశేఖర్ సమంతతో పాన్ ఇండియా మూవీ ప్రకటించారు. శాకుంతలం పేరుతో తెరకెక్కనున్న ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

click me!

Recommended Stories