తన కెరీర్ సూపర్ ఫాంలో ఉన్న సమయంలో తాను ఓ వ్యక్తితో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టుగా చెప్పింది. `ప్రేమలో ఉన్నప్పుడు నేను ఆ వ్యక్తిని గుడ్డిగా నమ్మాను. కానీ కొద్ది ప్రమాదం నుంచి బయటపడ్డాను. అందులో నుంచి బయటకు వచ్చాను. లేదంటే నా కథ కూడా సావిత్రి కథలా అయ్యుండేది. తరువాత నాగచైతన్య నాకు దక్కటం నిజంగా నా అదృష్టం`.