సూపర్ స్టార్ మహేష్ బాబు.. త్వరలో రాజమౌళి సినిమా చేసి గ్లోబల్ స్టార్ అవ్వబోతున్నాడు. రాజమౌళి, మహేష్ బాబు సినిమా కోసం ఇండియా అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈమూవీషూటింగ్ స్టార్ట్ అయ్యింది. పరుగులు పెడుతోంది. ఈక్రమంలోనే ఎండలు మండిపోతుండటంతో సినిమా షూటింగ్ కు కాస్త బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మహేష్ బాబు కూడా సమ్మర్ వెకేషన్ కోసం ఫారెన్ వెళ్లాడంట.