యాక్షన్ కలగలిసిన గ్యాంగ్ స్టర్ చిత్రంగా 'థగ్ లైఫ్' ఉంటుందని భావిస్తున్నారు. చిత్రంలో కమల్ హాసన్ 'రంగరాజ్ శక్తివేల్ నాయకర్' పాత్రలో నటిస్తున్నారు. ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ చేశారు. రవి కె. చంద్రన్ సినిమాటోగ్రఫీ అందించారు. అశోక్ సెల్వన్, అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి, జోజు జార్జ్, ఐశ్వర్య లక్ష్మి, జిషు సేన్ గుప్తా, సాన్యా మల్హోత్రా, రోహిత్ శెరాఫ్, వైభవ్ వంటి పెద్ద తారాగణం ఈ చిత్రంలో నటించింది.