అయితే ఇంత మందిని ఇన్స్‌పైర్ చేసిన కరీనాకు ఇన్సిపిరేషన్ ఎవరో తెలుసా..? మరెవరో కాదు అతిలోక సుందరి శ్రీదేవే. గతంలో పలు ఇంటర్వ్యులో కరీనా తనకు శ్రీదేవి అంటే ఎంతో ఇష్టమని చెప్పింది. అంతేకాదు తొలిసారిగా తెర మీద శ్రీదేవిని చూసిన వెంటనే నేను కూడా హీరోయిన్ కావాలని ఫిక్స్ అయ్యిందట కరీనా.