`నువ్వు కన్యత్వం ఎప్పుడు కోల్పోయావ్‌`.. నెటిజెన్‌ ప్రశ్నకు ఇలియానా ఆన్సర్‌!

Published : Jul 24, 2020, 01:25 PM IST

సోషల్ మీడియా వేదికగా సినీ తారలకు ఇబ్బందులు తప్పటం లేదు. స్టార్స్‌ అభిమానులతో ఇంటరాక్ట్ అవుతున్న సందర్భంగా కొంత మంది ఆకతాయిలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటి అనుభవమే గోవా బ్యూటీ ఇలియానాకు ఎదురైంది.

PREV
16
`నువ్వు కన్యత్వం ఎప్పుడు కోల్పోయావ్‌`.. నెటిజెన్‌ ప్రశ్నకు ఇలియానా ఆన్సర్‌!

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్‌ అందుకొని బాలీవుడ్ బాట పట్టిన అందాల భామ ఇలియానా. ప్రస్తుతం పెద్దగా అవకాశాలు లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టివ్‌గా ఉంటుంది ఈ బ్యూటీ.

26

లాక్‌ డౌన్‌ సమయంలోనూ తన ఇన్‌స్టా పేజ్‌ లో ఎప్పటికప్పుడు అప్‌ డేట్‌ ఇస్తోంది ఈ బ్యూటీ. ఇలియానాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 12 మిలియన్లకు పైగా ఫాలోవర్స్‌ ఉన్నారు. వారిని అలరించేందుకు ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తోంది ఇల్లీ బేబీ.

36

కొద్ది రోజుల క్రితం ఇలియానా సోషల్ మీడియా వేదిక అభిమానులతో ముచ్చటించింది. అయితే సెషన్‌ ఓ నెటిజెన్‌ ప్రశ్నతో రచ్చ అయ్యింది.

46

ఓ ఫాలోవర్‌ ఇలియానాను అభ్యంతరకర ప్రశ్న అడిగాడు. `మీరు మీ కన్యత్వం ఎప్పుడు కోల్పోయారు?` అంటూ ప్రశ్నించాడు. అయితే ఆ ప్రశ్నకు ఇలియానా ఘాటుగా సమాధానం ఇచ్చింది. `ఎదుటి వారి వ్యక్తిగత విషయాల్లో ఎక్కువగా తలదూర్చుతున్నావ్.. మీ అమ్మను గురించి అడిగావా..?` అంటూ కామెంట్ చేసింది.

56

గతంలో ఇలియానా కాస్త చబ్బీగా అయిన సందర్భంగా ఆమె మీద విమర్శలు వినిపించాయి. ఆ సమయంలో కాస్త డిప్రెషన్‌కు గురైన ఇలియానా తరువాత తనను తాను ప్రేమించటం అలవాటు చేసుకుంది. అదే సమయంలో తాను 15 ఏళ్ల తన శరీరం విషయంలో పడుతున్న ఇబ్బందుల గురించి కూడా బయట పెట్టింది.

66

అంతేకాదు తాను సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితంలో ఎదురైన అనుభవాల కారణంగా డిప్రెషన్‌లోకి వెళ్లిన విషయాన్ని కూడా బయట పెట్టింది.

click me!

Recommended Stories