తాను హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ అంటే ఎంతో ఇష్టమన్న కీర్తి, బాలీవుడ్ లో షారూఖ్ ఖాన్, అలియా భట్, దీపికా పదుకొణేలా నటన అంటే ఇష్టపడతానని చెప్పింది. సౌత్‌లో నయనతార డ్రెస్సింగ్, సిమ్రాన్ డ్యాన్స్‌లంటే ఇష్టమని వెల్లడించింది.