నా భర్త ఉన్నన్ని రోజులు నాకు సమస్యలు లేవు, కాని ఇప్పుడు నా కూతుర్ని నేనే పోషించాలి. అందుకోసం నటించాలి. నాకు బాధ్యతల గురించి వారికి తెలియదు కానీ కామెంట్లు మాత్రం చేస్తారు ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు బయట ఏ మగాడితో కలిసి కనిపించినా లింక్ పెట్టేస్తారనీ, అతడితో నా బంధుత్వం ఏంటో కూడా పట్టించుకోకుండా సురేఖ పెళ్లి చేసుకుందా అని వార్తలు రాస్తారు. అంటూ కామెంట్ చేసింది.