తారకరత్న మొదటి చిత్రం ఒకటో నెంబర్ కుర్రాడు. ఈ సినిమా హిట్ కొట్టింది. తర్వాత వరుసగా సినిమాలు విడుదలయ్యాయి. లుక్స్, టాలెంట్ పరంగా ఎక్కడా తారకరత్న ఎన్టీఆర్ కి పోటీ ఇవ్వలేకపోయాడు. ఎన్టీఆర్ మరోవైపు ఇమేజ్ పెంచుకుంటూ పోతుంటే తారకరత్న మాత్రం వరుస ప్లాప్స్ తో డీలా పడ్డాడు.