Vithika Sheru : బిగ్ బాస్ ఫేమ్ ‘వితికా షేరు’ లేటెస్ట్ ఫోటోస్.. స్లీవ్ లెస్ గౌన్ లో అట్రాక్ట్ చేస్తోంది..

Published : Feb 09, 2022, 01:39 PM IST

బిగ్ బాస్ ఫేమ్ వితికా షేరు తన క్రేజ్ ను పెంచుకునే పనిలో పడింది. చాలా కాలం కిందనే గ్లామర్ ఫీల్డ్ కు ఎంట్రీ ఇచ్చిన వితికా.. పలు మూవీల్లో కనిపిస్తూ ప్రేక్షకులను అరిస్తోంది. ఇటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటోంది.   

PREV
16
Vithika Sheru : బిగ్ బాస్ ఫేమ్ ‘వితికా షేరు’ లేటెస్ట్ ఫోటోస్.. స్లీవ్ లెస్ గౌన్ లో అట్రాక్ట్ చేస్తోంది..

బిగ్ బాస్ 3లో వితిక ప్రధాన కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచింది. వరుణ్ సందేశ్, వితిక జోడి బిగ్ బాస్ హౌస్ లో ప్రేక్షకులని బాగా ఎంటర్టైన్ చేశారు.నటిగా టాలీవుడ్ లో రాణించిన వితిక ఆ తర్వాత కొంత కాలానికి హీరో వరుణ్ సందేశ్ ని ప్రేమ వివాహం చేసుకుంది. 
 

26

వీరిద్దరూ జంటగా ముగిసిన బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొని కొంత సందడి నెలకొల్పారు. 12 ఏండ్ల కిందనే వితికా ‘కన్నడ’ ఫిల్మ్ లో నటించి తెరంగేట్రం చేసింది.    
 

36

అక్కడ రెండు సినిమాల్లో నటించిన ఈ సుందరి, టాలీవుడ్ కు టర్న్ ఇచ్చింది. ఝుమ్మంది నాదం, బీమిలీ కబడ్డి జట్టు, ప్రేమ ఇష్క్ కాదల్ వంటి తెలుగు చిత్రాల్లో నటించింది. తనకు మరో మూడు సినిమాల్లో నటించినా  అవి ఇంకా రిలీజ్ కాలేదు. 
 

46

ఇటీవల నటుడు శ్రీకాంత్ కొండు రోషన్, శ్రీలీలా జంటగా నటించిన మూవీ ‘సందడి’లోనూ నటించి తన కేరీర్ ను నెట్టుకుంటూ వస్తోంది. అయితే సినిమాల్లో పెద్దగా క్లిక్ కానీ వితికా.. 2019లో బిగ్ బాస్ తెలుగు 3 లో కాంటెస్టెంట్ గా పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకుంది.  
 

56

వితిక దాదాపు 3 నెలల పాటు బిగ్ బాస్ హౌస్ లో రాణించింది. వరుణ్ సందేశ్ టాప్ 4 గా నిలివగా, ఆమె 5వ స్థానాన్ని సాధించుకుంది. బిగ్ బాస్ హౌస్ లో, వితిక, వరుణ్ మధ్య అన్యోన్యతని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు. 
 

66

అయితే వితికా షేరు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన విషయాలను ఎప్పటికప్పుడు నెటిజన్లతో పంచుకుంటోంది. ఇటీవల తన బర్త్ డే సెలబ్రేషన్స్ ఫొటోనూ పోస్ట్ చేసింది. తాజాగా తన న్యూ లుక్ ఫొటోలను ఇన్ స్టాలోని ఫాలోవర్స్ పంచుకుంది. స్లీవ్ లెస్ గౌన్ లో వితికా చాలా అందంగా కనిపిస్తుంది. ఎన్విరాన్ మెంట్ కు ఎంజాయ్ చేస్తూ ఫొటోలకు ఫొజులిచ్చింది. 

click me!

Recommended Stories