టైట్ ఫిట్ టాప్ లో విష్ణు ప్రియ క్రేజీ లుక్స్.. ఫారెన్ వీధుల్లో చిందులు వేస్తూ రచ్చ

First Published Jan 4, 2024, 2:29 PM IST

టాలీవుడ్ హాటెస్ట్ యాంకర్స్ లో యంగ్ బ్యూటీ విష్ణుప్రియ ఒకరు. పలు టివి షోలతో విష్ణుప్రియ యువతలో పాపులర్ అయింది. నాజూకైన అందంతో సోషల్ మీడియాలో యువతకు గాలం వేస్తోంది.

టాలీవుడ్ హాటెస్ట్ యాంకర్స్ లో యంగ్ బ్యూటీ విష్ణుప్రియ ఒకరు. పలు టివి షోలతో విష్ణుప్రియ యువతలో పాపులర్ అయింది. నాజూకైన అందంతో సోషల్ మీడియాలో యువతకు గాలం వేస్తోంది. సుడిగాలి సుధీర్ తో కలసి చలాకీగా యాంకరింగ్ చేస్తూ మెప్పించింది విష్ణుప్రియ. 

సోషల్ మీడియాలో బోల్డ్ గా గ్లామర్ ఫోజులు ఇవ్వడంలో ఈ యంగ్ బ్యూటీ ఏమాత్రం వెనుకడుగు వేయదు. విష్ణుప్రియ తరచుగా చేసే  ఫోటోషూట్స్ కుర్రకారుని నిద్రలేకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం విష్ణు ప్రియా సిసినిమాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. 

Latest Videos


విష్ణు ప్రియా తరచుగా బెల్లీ డాన్స్ చేస్తూ ఇంటర్నెట్ లో మంటలు పెడుతుండడం చూస్తూనే ఉన్నాం. కుర్రాళ్ళు పిచ్చెక్కిపోయేలా బెల్లి అందాలు చూపిస్తూ విష్ణుప్రియా డాన్స్ చేస్తూ ఉంటుంది. 

ఇటీవల విష్ణుప్రియ 'జరీ జరీ పంచె కట్టి' అనే మ్యూజికల్ సాంగ్ లో మానస్ తో కలసి అదిరిపోయే హాట్ స్టెప్పులు వేసింది. ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతోంది. 

తాజాగా విష్ణుప్రియ మరోసారి తన అందంతో మురిపించింది. ప్రస్తుతం విష్ణుప్రియ ఫారెన్ లో ఎంజాయ్ చేస్తోంది. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం బార్సిలోనా వెళ్లిన విష్ణుప్రియ అక్కడ వీధుల్లో చిందులు వేస్తూ ఆ దృశ్యాల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

మతిపోగొట్టేలా ఉన్న విష్ణు ప్రియా గ్లామరస్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. టైట్ ఫిట్ వైట్ టాప్ లో విష్ణు ప్రియా తన ఉప్పొంగుతున్న సొగసుతో విజువల్ ట్రీట్ ఇస్తోంది.  

విష్ణు ప్రియా తన నడుము సొగసుతో, కుర్రాళ్ళ మతిచెడిపోయే బెల్లీ అందాలు చూపిస్తూ ఇస్తున్న ఫోజులు కిరాక్ అనే చెప్పాలి. విరహంతో ఊగిపోతున్నట్లు డ్యాన్స్ చేస్తున్న విష్ణుప్రియ మత్తుగా కుర్రాళ్ళకి గ్లామర్ విందు వడ్డిస్తోంది. 

అవకాశం దొరికితే సిల్వర్ స్క్రీన్ పై కూడా తన సత్తా చాటాలని విష్ణుప్రియ కోరుకుంటోంది. అనసూయ, శ్రీముఖి, రష్మీ లాంటి యాంకర్స్ వెండితెరపై కూడా రాణిస్తున్నారు. 

మరి విష్ణుప్రియకు ఆ అదృష్టం ఎప్పుడు దక్కుతుందో చూడాలి.విష్ణుప్రియ సోషల్ మీడియాలో రోజురోజుకి గ్లామర్ బాంబులా మారుతోంది. హాట్ హాట్ ఫోజులతో అదరగొడుతోంది. 

విష్ణుప్రియా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే బ్యూటీ. అయితే బుల్లితెరపై ఆమె జోరు కాస్త తగ్గింది అనే చెప్పాలి. గతంలో యాంకర్ గా పలు టివి కార్యక్రమాలు చేసింది విష్ణుప్రియ 

click me!