అందంతో పొగ పెడుతున్న విష్ణుప్రియ.. లేటెస్ట్ ఫోజులకు చూపు తిప్పుకోవడం కష్టం 

Published : Jun 10, 2024, 06:51 PM IST

టాలీవుడ్ గ్లామరస్ యాంకర్స్ లో యంగ్ బ్యూటీ విష్ణుప్రియ ఒకరు. పలు టివి షోలతో విష్ణుప్రియ యువతలో పాపులర్ అయింది.

PREV
16
అందంతో పొగ పెడుతున్న విష్ణుప్రియ.. లేటెస్ట్ ఫోజులకు చూపు తిప్పుకోవడం కష్టం 

టాలీవుడ్ గ్లామరస్ యాంకర్స్ లో యంగ్ బ్యూటీ విష్ణుప్రియ ఒకరు. పలు టివి షోలతో విష్ణుప్రియ యువతలో పాపులర్ అయింది. నాజూకైన అందంతో సోషల్ మీడియాలో యువతకు గాలం వేస్తోంది. సుడిగాలి సుధీర్ తో కలసి చలాకీగా యాంకరింగ్ చేస్తూ మెప్పించింది విష్ణుప్రియ. 

26

విష్ణుప్రియ గ్లామర్, డ్యాన్స్ స్కిల్స్ తో సోషల్ మీడియాలో పాపులర్ అయ్యే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం విష్ణు ప్రియా సిసినిమాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. 

36

విష్ణు ప్రియా తరచుగా బెల్లీ డాన్స్ చేస్తూ ఇంటర్నెట్ లో వైరల్ కావడం చూస్తూనే ఉన్నాం. అంతే కదా తరచుగా విష్ణుప్రియ మ్యూజిక్ వీడియోలు కూడా చేస్తూనే ఉంది. 

46

ఇటీవల విష్ణుప్రియ 'జరీ జరీ పంచె కట్టి' అనే మ్యూజికల్ సాంగ్ లో మానస్ తో కలసి అదిరిపోయే హాట్ స్టెప్పులు వేసింది. ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతోంది. 

56

తాజాగా విష్ణుప్రియ మరోసారి తన అందంతో మురిపించింది. గ్లామర్ ఎక్కువగా ప్రదర్శిస్తూ విష్ణు ప్రియా బోల్డ్ గా ఇచ్చిన లేటెస్ట్ ఫోజులు వైరల్ అవుతున్నాయి. 

66

తన అందంతో పొగ పెడుతున్నట్లు గా ఉన్న విష్ణుప్రియ ఫోటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ తరహాలో గ్లామర్ తో సర్ప్రైజ్ చేయడం విష్ణుప్రియకి మాత్రమే సాధ్యం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

click me!

Recommended Stories