హీరోయిన్ గా విస్తృత అవకాశాలు ఉన్న నేపథ్యంలో, తమ గ్లామర్ చూపించి దర్శక నిర్మాతలకు సందేశం పంపుతున్నారు విష్ణుప్రియ. అవకాశం ఇస్తే వెండితెరపై బోల్డ్ రోల్స్ కి అయినా సిద్దమే అన్నట్లు ఉంది విష్ణుప్రియ తీరు. ఈ విషయంలో తన సీనియర్స్ రష్మీ, అనసూయలను ఫాలో అవుతుంది ఈమె.