విశాల్‌, సాయి ధన్సిక మధ్య ఏజ్‌ గ్యాప్‌ ఎంతో తెలుసా? ఇది అస్సలు ఊహించరు

Published : May 20, 2025, 09:35 AM IST

నటుడు విశాల్, నటి సాయి ధన్సిక పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. మ్యారేజ్‌ డేట్ కూడా అనౌన్స్ చేశారు. వారిద్దరి మధ్య వయసు తేడా గురించి తెలుసుకుందాం.

PREV
15
సినిమా ప్రేమ పక్షుల జాబితాలో విశాల్‌, సాయి ధన్సిక

సినిమా ఇండస్ట్రీలో నటులు ప్రేమించి పెళ్లి చేసుకోవడం సహజం. చాలా మంది సినిమాసెలబ్రిటీలు సినిమాల్లో నటించి రియల్‌ లైఫ్‌లో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఇప్పుడు వీరి జాబితాలో విశాల్, సాయి ధన్షిక కూడా  చేరారు.

25
రజనీకాంత్‌ `కబాలి`తో తెలుగు ఆడియెన్స్ కి సాయి ధన్సిక పరిచయం

సాయి ధన్సిక  `తంజావూరు``పేరన్మై` సినిమాతో పాపులర్ అయ్యారు. `కబాలి` సినిమాలో రజనీకాంత్ కూతురిగా నటించారు. ఈ మూవీతోనే తెలుగు ఆడియెన్స్ కి కూడా పరిచయం అయ్యారు ధన్సిక. 

35
విశాల్‌ పుట్టిన రోజే సాయి ధన్సికతో పెళ్లి

విశాల్, సాయి ధన్సిక 15 ఏళ్లుగా స్నేహితులు. ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నారు. ఆగస్టు 29న విశాల్ పుట్టినరోజు. అదే రోజు వీరిద్దరు మ్యారేజ్‌ చేసుకోబోతుండటం విశేషం. 

45
విశాల్‌, సాయి ధన్సిక మధ్య 12 ఏళ్ల ఏజ్‌ గ్యాప్‌

విశాల్ కి 47 ఏళ్ళు. సాయి ధన్షికకి 35 ఏళ్ళు. వారిద్దరి మధ్య 12 ఏళ్ళు తేడా ఉంది.  సినిమాల్లో ఇలాంటి తేడా కామన్‌ అనే చెప్పొచ్చు. 

55
నడిఘర్‌ సంఘం బిల్డింగ్‌ పూర్తి చేసి పెళ్లి

విశాల్‌ ప్రస్తుతం నడిఘర్‌ సంఘం భవనం నిర్మిస్తున్నారు. తన పెళ్లి లోపు ఆ భవనం పూర్తి అవుతుందట. అనంతరం ఆగస్ట్ 29న గ్రాండ్‌గా వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని ఇటీవల ఓ సినిమా ఈవెంట్లు వీరిద్దరు ప్రకటించిన విషయం తెలిసిందే. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories