ఇంతకుముందు హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ మేన్ గా వరుసగా 2018,2019 సంవత్సరాల్లో నెంబర్ వన్ స్థానం దక్కించుకున్న రౌడీ స్టార్ ఇప్పుడు ప్యాన్ ఇండియా లెవెల్ లో టాప్ 3 ప్లేస్ కైవసం చేసుకోవటం అతని క్రేజ్ కు నిదర్శనం. అతను చేసిన సినిమాలకు, తన అటిట్యూడ్ కు నేషనల్ వైడ్ గా ఫ్యాన్స్ అవుతున్నారు.