బికినిలో రెచ్చగొడుతున్న హాట్ బ్యూటీ విదీష

First Published Sep 18, 2019, 11:33 AM IST

మోడల్ గా క్లిక్కయిన ఈ బ్యూటీ గురించి నెటిజన్స్ కి బాగా తెలిసే ఉంటుంది. విదిషా శ్రీ వాస్తవ హాట్ ఫొటోస్ తో నిత్యం ఇంటర్నెట్ ని షేక్ చేస్తూనే ఉంటుంది. 

మోడల్ గా క్లిక్కయిన ఈ బ్యూటీ గురించి నెటిజన్స్ కి బాగా తెలిసే ఉంటుంది. విదిషా శ్రీ వాస్తవ హాట్ ఫొటోస్ తో నిత్యం ఇంటర్నెట్ ని షేక్ చేస్తూనే ఉంటుంది.
undefined
జనతా గ్యారేజ్ సినిమాలో ఉన్ని ముకుందన్ కు జోడిగా ఒక నెగిటివ్ రోల్ లో కనిపించింది.
undefined
ఆ తరువాత ఈ బ్యూటీ పెద్దగా అవకాశాలేమి అందుకోలేకపోయింది. హిందీ సీరియల్స్ ద్వారా కెరీర్ ను అలా నెట్టుకొస్తోంది.
undefined
అమ్మడు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఏళ్ళు గడుస్తున్నా ఇంకా స్టార్ హీరోయిన్ గా అవకాశాలు అందుకోవడం లేదు.
undefined
ఈ హాట్ బ్యూటీ మూడు పదులు దగ్గరపడుతున్నా ఇంకా అవకాశాల కోసం ఇలా హాట్ గా ఫోటో షూట్స్ తో ఎట్రాక్ట్ చేస్తోంది.
undefined
గతంలో ఎప్పుడు లేని విధంగా విదిషా బికినీలా ఉండే రెడ్ మోనోకినిలో వయ్యారంగా నిలబడి ప్రతి ఒక్కరిని ఫిదా అయ్యేలా చేస్తోంది.
undefined
స్విమ్మింగ్ ఫుల్ లో మంచి వ్యూలో స్టిల్ ఇచ్చిన ఈ నార్త్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది.
undefined
మరి ఈ స్టిల్స్ తో బేబీ ఎంతవరకు అవకాశాలు అందుకుంటుందో చూడాలి.
undefined
రీసెంట్ గా విదిషా తమిళ్ లో ఒక సినిమాలో నటించడానికి ఒప్పుకున్నట్లు సమాచారం.
undefined
బికినిలో రెచ్చగొడుతున్న హాట్ బ్యూటీ విదిషా
undefined
click me!