దాంతో రామచంద్ర (Ramachandra) తన పక్క లో వచ్చి పడతాడు. ఆ తర్వాత జానకి (Janaki), రామచంద్ర లు మల్లిక ఎంగేజ్మెంట్ వేడుకలకు కావాల్సిన కార్యక్రమాలు చేస్తూ హడావిడి చేస్తూ ఉంటారు. మరోవైపు మల్లిక జరగని పెళ్లి కి ఇంత హడావిడి ఎందుకు అని చిరాకు పడుతూ ఉంటుంది. అదే క్రమంలో మైరావతి (Mairavathi) మల్లికను చివాట్లు పెడుతుంది.