ఇక వసు (Vasu) ఉత్సాహంగా ఉండడం మంచిదే కదా సార్ అని రిప్లై ఇచ్చి ఫోన్ స్విచాఫ్ చేస్తుంది. ఆ తర్వాత మహేంద్ర కాలేజ్ లో జగతి (Jagathi) మీద కోపంతో నువ్వు నిర్ణయాలు తీసుకోవడం నాకు నచ్చడం లేదు అని రిషితో అంటాడు. మీ సొంత అభిప్రాయం తో తనని ఇబ్బంది పెడుతున్నావని మహేంద్ర (Mahendra) కోపం వ్యక్తం చేస్తాడు.