అప్పుడు రిషి(rishi)కూడా లేచి వసు కీ చెప్పిన సమాధానంకి క్లాప్స్ కొట్టడంతో అప్పుడు కాలేజీ స్టాప్ మూడో ప్రశ్నకి సాక్షికి ఓట్లు వేయము వసు కు మాత్రమే ఓట్లు వేసి గెలిపిస్తాము అని అనడంతో వసు సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడు రిషి,వసుధార గెలిచింది అని ప్రకటించడంతో సాక్షి(sakshi) కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అంతేకాకుండా ప్రస్తుతానికి షేక్ హ్యాండ్ ఇచ్చి కంగ్రాట్స్ చెప్పడంతో అది చూసి సాక్షి కుళ్లుకుంటూ ఉంటుంది. అప్పుడు రిషి, వసు చెప్పిన సమాధానం గురించి మెచ్చుకుంటూ ఉంటాడు.