అనంతరం అల్లు అర్జున్ పేరు చెప్పింది నిహారిక. ప్యాక్ ఆఫ్ ఎనర్జీ... అని చిరంజీవి అల్లు అర్జున్ గురించి ఒక్క మాటలో చెప్పాడు. అల్లు అర్జున్ డాన్స్ ని ఉద్దేశించి చిరంజీవి ఈ కామెంట్ చేసి ఉండొచ్చు. ఖైదీ 150 మూవీ ప్రమోషన్స్ సమయంలో చిరంజీవి, రామ్ చరణ్, వివి వినాయక్ లను నిహారిక ఇంటర్వ్యూ చేసింది.