బికినీలో వితికా స్టన్నింగ్ లుక్.. చెడిపోతున్నావ్ అంటూ ట్రోలింగ్, దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన వరుణ్ సందేశ్ వైఫ్

Published : May 31, 2023, 04:37 PM IST

వరుణ్ సందేశ్ సతీమణి, నటి వితిక షెరు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటోంది. వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తూ వితికా షెరు తన స్నేహితులతో సందడి చేస్తోంది.

PREV
17
బికినీలో వితికా స్టన్నింగ్ లుక్.. చెడిపోతున్నావ్ అంటూ ట్రోలింగ్, దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన వరుణ్ సందేశ్ వైఫ్

వరుణ్ సందేశ్ సతీమణి, నటి వితిక షెరు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటోంది. వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తూ వితికా షెరు తన స్నేహితులతో సందడి చేస్తోంది. తరచుగా వితిక సోషల్ మీడియాలో తన బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేస్తూ ఆకట్టుకుంటోంది. 

27

తాజాగా వితికా షెరు, నిహారిక కొణిదెల, ఇతర స్నేహితులతో కలసి బాలిలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. పొట్టి బట్టల్లో వీరు చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. అక్కడ వాటర్ ఫాల్స్, అందమైన ప్రకృతి అందాలలో వీరంతా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. 

37

అయితే వాటర్ ఫాల్స్ లో జలకాలాడేందుకు ఎప్పుడూ లేని విధంగా వితికా శేరు బికినిలో షాక్ ఇచ్చింది. పింక్ కలర్ బికినిలో మైండ్ బ్లోయింగ్ అందాలతో వితిక ఇస్తున్న ఫోజు నెటిజన్లని అట్రాక్ట్ చేస్తోంది. 

47

అయితే బికినీలో వితిక కనిపించడంతో కొందరు నెటిజన్లు ఆమెని ట్రోల్ చేస్తున్నారు. చెడు సహవాసాలతో మీరు కూడా చెడిపోతున్నారు అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 

57

దీనితో వితికా స్పందిస్తూ బోల్డ్ గా అదిరిపోయే రిప్లై ఇచ్చింది. బట్టల వల్ల అభిప్రాయాలు మారిపోయే సొసైటీలో ఉన్నాం. చీరకట్టుకుని స్విమ్మింగ్ చేయలేము కదా.. స్విమ్మింగ్ కి వెళ్ళినప్పుడు ఆ కాస్ట్యూమ్స్ ధరించాలి. సందర్భాన్ని బట్టి కంఫర్ట్ ని బట్టి బట్టలు వేసుకోవడం లో తప్పులేదు. 

67

జడ్జ్ చేయడం ఆపండి. లైఫ్ చాలా సింపుల్ అంటూ వితికా నెటిజన్లకు హితబోధ చేసింది. నిహారిక, వితిక షెరు బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిన సంగతి తెలిసిందే. 

77

వీరి వెకేషన్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందరూ కలర్ ఫుల్ బట్టల్లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్నారు. వితికా షెరు భీమిలి కబడ్డీ జట్టు చిత్రంలో నటించింది. 

click me!

Recommended Stories