అప్సర రాణి, వరుణ్ సందేశ్ షాకింగ్ లుక్ లో కనిపించిన 'రాచరికం' మూవీ చూశారా..టాప్ లో ట్రెండింగ్

Ibomma: టీనేజ్ కుర్రాడిగా ఉన్నప్పుడు వరుణ్ సందేశ్ టాలీవుడ్ లో హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం లాంటి వరుస హిట్లు అందుకున్నారు. కానీ క్రమంగా వరుణ్ సందేశ్ హీరోగా ఫేడ్ అవుట్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. 

Varun Sandesh Apsara rani Racharikam movie leaked in Ibomma in telugu dtr
Varun Sandesh, Apsara Rani

Ibomma: టీనేజ్ కుర్రాడిగా ఉన్నప్పుడు వరుణ్ సందేశ్ టాలీవుడ్ లో హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం లాంటి వరుస హిట్లు అందుకున్నారు. కానీ క్రమంగా వరుణ్ సందేశ్ హీరోగా ఫేడ్ అవుట్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఎంత కొత్తగా ప్రయత్నించినా వరుణ్ సందేశ్ కి కలసి రావడం లేదు. 

Varun Sandesh Apsara rani Racharikam movie leaked in Ibomma in telugu dtr

దీనితో వరుణ్ సందేశ్ ప్రస్తుతం చిన్న చిత్రాలు, ఓటీటీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటీవల వరుణ్ సందేశ్, విజయ్ శంకర్, అప్సర రాణి ప్రధాన పాత్రల్లో నటించిన రాచరికం ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్స్ లో ఈ చిత్రానికి ఆశించిన రెస్పాన్స్ దక్కలేదు. 


ఎట్టకేలకు ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అయింది. ఓటీటీలో రిలీజ్ కాగానే ఐబొమ్మలో కూడా ఈ చిత్రాన్ని లీక్ చేశారు. వరుణ్ సందేశ్ గెటప్ ఈ చిత్రంలో తన బాడీ లాంగ్వేజ్ కి భిన్నంగా ఉంది. ఫ్యాక్షన్, లవ్, పాలిటిక్స్ లాంటి అంశాలతో రాచరికం చిత్రం తెరకెక్కింది. ఎప్పటిలాగే అప్సర రాణి ఈ మూవీలో గ్లామర్ గా కనిపించింది. అంతే కాదు ఆమె యాక్షన్ సన్నివేశాల్లో కూడా నటించింది. వరుణ్ సందేశ్ ఫ్యాక్షన్ లీడర్ గా, పొలిటీషియన్ గా నటించారు. 

Apsara Rani

వరుణ్ సందేశ్, అప్సర రాణి బోల్డ్ పెర్ఫార్మెన్స్ చూసేందుకు నెటిజన్లు ఐబొమ్మలో ఎగబడుతున్నారు. ఫలితంగా ఈ చిత్రం ఐబొమ్మలో టాప్ లో ట్రెండ్ అవుతోంది. 

Latest Videos

vuukle one pixel image
click me!