ప్రేమ ఇకపై అధికారికం..వైభవంగా వరుణ్‌ ధావన్‌, నటాషా దలాల్‌ వెడ్డింగ్‌(ఫోటోస్‌)

Published : Jan 25, 2021, 10:14 AM IST

బాలీవుడ్‌ యంగ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ ఓ ఇంటి వాడయ్యారు. తాను ఎన్నో రోజులుగా ప్రేమిస్తున్న నటాషా దలాల్‌ని ఆదివారం రాత్రి గ్రాండియర్‌ వేలో మ్యారేజ్‌ చేసుకున్నారు. వరుణ్‌ ధావన్‌ ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు డేవిడ్‌ ధావన్‌ తనయుడు అన్న విషయం తెలిసిందే. ఇక తన మ్యారేజ్‌ని అధికారికంగా కన్ఫమ్‌ చేశాడు వరుణ్‌ ధావన్‌. 

PREV
112
ప్రేమ ఇకపై అధికారికం..వైభవంగా వరుణ్‌ ధావన్‌, నటాషా దలాల్‌ వెడ్డింగ్‌(ఫోటోస్‌)
జీవితం ప్రేమించడమనేది ఇప్పుడు అధికారికమైంది అని తెలిపారు వరుణ్‌. ఈ మేరకు తన మ్యారేజ్‌ ఫోటోలను పంచుకుంటూ ఈ విషయాన్ని పేర్కొన్నాడు.

212
ప్రస్తుతం వరుణ్‌ ధావన్‌, నటాషా దలాల్‌ మ్యారేజ్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. ట్విట్టర్‌ లో ట్రెండింగ్‌ అవుతుండటం విశేషం.

312
మహారాష్ట్రలోని అలీబాగ్‌ ప్యాలెస్‌లో ధావన్‌ మ్యారేజ్‌ జరిగింది. ఇందులో బాలీవుడ్‌ ప్రముఖులు హాజరయ్యారు. అయితే కొద్ది మంది మాత్రమే ఈ వేడుకకు హాజరు కాగా, మిగిలిన సెలబ్రిటీలు సోషల్‌ మీడియా ద్వారా అభినందనలు తెలియజేశారు.

412
వైరల్‌ అవుతున్న వరుణ్‌ ధావన్‌, నటాషా పెళ్లి వేడుక దృశ్యాలు.

512

612

712

812

912

1012

1112

1212

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories