అఖిల్‌, మోనాల్‌ బిగ్‌బాస్‌లోనే కాదు.. బయట కూడా ముద్దుల వర్షం..రచ్చ మామూలుగా లేదుగా!

Published : Jan 24, 2021, 07:34 PM IST

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో బాగా పాపులర్‌ అయిన జోడి అఖిల్‌, మోనాల్‌. వీరిద్దరు హౌజ్‌లో కలిపిన పులిహోర బాగా ఫేమస్‌ అయ్యిందనే చెప్పింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, రొమాన్స్ తారా స్థాయికి చేరుకుంది. టాక్‌ ఆఫ్‌ ది హౌజ్‌ అయ్యింది. బయట కూడా తమ రొమాన్స్ ని మరింత పెంచుతున్నారు. డోస్‌ పెంచీ మరీ అభిమానులకు పిచ్చెక్కిస్తున్నారు. తాజాగా ఒకరిపై ఒకరు ముద్దుల వర్షం కురిపించుకున్నారు. 

PREV
19
అఖిల్‌, మోనాల్‌ బిగ్‌బాస్‌లోనే కాదు.. బయట కూడా ముద్దుల వర్షం..రచ్చ మామూలుగా లేదుగా!
బిగ్‌బాస్‌ హౌజ్‌లో అఖిల్‌, మోనాల్‌ సిన్సియర్‌ లవర్స్ గా మెప్పించారు. మోనాల్‌ కోసం అఖిల్‌ చాలా త్యాగాలు చేశారు. తన కోసం కాకుండా మోనాల్‌ కూడా గేమ్‌లు ఆడారు.

29
మోనాల్‌ కోసం `బిగ్‌బాస్‌4` విన్నర్‌ అభిజిత్‌తోనూ గొడవ పడ్డారు. మొదట ఫ్రెండ్స్ గా ఉన్న వీరిద్దరు మోనాల్‌ కారణంగా విడిపోయే పరిస్థితి తలెత్తింది. ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీలో అభిజిత్‌ విలన్‌ అయ్యారు.

39
దీంతో వీరిద్దరి మధ్య సాగే లవ్‌ స్టోరీ హౌజ్‌లోనే కాదు, బయట కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రతి ఒక్కరు వీరిపైనే కామెంట్‌ చేశారు. హోస్ట్ నాగార్జున ప్రత్యేకంగా వీరిని టార్గెట్‌ చేసి మరీ కామెంట్‌ చేసేవారు.

49
మధ్య మధ్యలో వచ్చిన గెస్ట్ లు కూడా వీరిద్దరు గురించే మాట్లాడేవారు. చివరికి గ్రాండ్‌ ఫినాలెలో కూడా చిరంజీవి వీరి గురించి కామెంట్‌ చేశారు.

59
షో పూర్తయిన తర్వాత కూడా వీరిద్దరు టచ్‌లో ఉంటూ తమ రొమాన్స్ కి మరింత డోజ్‌ పెంచారు. అఖిల్‌కి రెడ్‌ షర్ట్ ని, ల్యాప్‌టాప్‌ని గిఫ్ట్ గా అందించింది మోనాల్‌.

69
అయితే ఇప్పుడు చాలా వరకు వీరిద్దరిని కలిసి ఇంటర్వ్యూలకు పిలుస్తున్నారు. దీంతో ఈ ఇద్దరు ఒకరిపై ఒకరు పంచ్‌లు వేసుకుంటూ, ఒకరితో ఒకరు పులిహోర కలుపుకుంటూ మరింత రక్తి కట్టిస్తున్నారు.

79
తాజాగా ఓ ఇంటర్వ్యూలో వీరిద్దరు ముద్దు వర్షం కురిపించుకున్నారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌తో వీళ్లిద్దరూ చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా మోనాల్ గజ్జర్.. అఖిల్‌కు ముద్దుల మీద ముద్దులిచ్చింది.

89
ఇందులో మోనాల్‌.. అఖిల్‌పై ఓ విషయంలో పంచ్‌ వేసింది. ఆ వెంటనే అతడికి కెమెరాల ముందే ఫ్లయింగ్‌ కిస్సులు ఇచ్చింది. దీంతో అఖిల్‌ సిగ్గుమొగ్గయ్యాడు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు ఫ్లయింగ్‌ కిస్సులిచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

99
ప్రస్తుతం మోనాల్‌ `స్టార్‌ మా`లో `డాన్స్ ప్లస్‌` షోలో జడ్జ్ గా వ్యవహరిస్తుంది. ఇటీవల `అల్లుడు అదుర్స్ ` చిత్రంలో ఐటెమ్‌ సాంగ్‌ చేసి మెప్పించింది. మరోవైపు అఖిల్‌ కి ఇప్పటి వరకు ఎలాంటి ఆఫర్స్ లేవు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories