వరుణ్ ధావన్ బాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరిగా రాణిస్తున్నారు. `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్`,`ఏబీసీడీ 2`, `జుడ్వా 2` వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పిస్తున్న వరుణ్ ధావన్ తన ప్రియురాలు గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
అమ్మాయిని ప్రేమలో పడేయడం అంత ఈజీ కాదంటున్నాడు వరుణ్ ధావన్. తన ప్రేమ కష్టాలను పంచుకున్నారట.

210
వరుణ్ ధావన్ హిందీకి చెందిన ఫ్యాషన్ డిజైనర్ నటాశా దలాల్‌ని ప్రేమిస్తున్నారు. వీరిద్దరు చాలా కాలంగా ఘాటు ప్రేమలో ముగినితేలుతున్నారు.

310
అయితే ఆమెని ప్రేమలోకి దించేందుకు నానా కష్టాలు పడాల్సి వచ్చిందట. విక్రమార్కుడిలా ప్రయత్నించినట్టు తెలిపాడు వరుణ్.

410
కరీనా కపూర్ నిర్వహిస్తున్న రేడీయో షో `వాట్ ఉమెన్ వాంట్`లో వరుణ్ ధావన్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తమ లవ్ స్టోరీ గురించి చెప్పాడు.

510
తన ప్రియురాలు నటాశాని మొదట ఆరవ తరగతిలో చూశాడట. మొదటి చూపులోనే ఆమె ప్రేమలో పడిపోయినట్టు అనిపించిందట. కానీ వీరిద్దరు అప్పటి నుంచి ప్రేమించుకోవడం లేదన్నాడు.

610
ఇంటర్మీడియన్ వరకు వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నారట. ఆ తర్వాత వరుణ్.. నటాశాకి ప్రపోజ్ చేశాడట.

710
వరుణ్ తన ప్రేమని వ్యక్తం చేయడంతో ఆమె రిజక్ట్ చేసిందట. ఇలా ఒక్క సారి కాదు మూడు, నాలుగు సార్లు తన ప్రేమని తిరస్కరించినట్టు చెప్పుకొచ్చాడు.

810
దీంతో వరుణ్ ప్రేమపై నమ్మకం కోల్పోలేదట. ఓ విక్రమార్కుడిలా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడట. దీంతో ఎట్టకేలకు తన బుట్టలో పడిందని చెప్పాడు వరుణ్.

910
నటాశా దలాల్ మోడల్‌గా, ఫ్యాషన్ డిజైనర్‌గా రాణిస్తుంది. ఆమె డిజైన్స్ కూడా చాలా పాపులర్ అయ్యాయి.

1010
ఇక దర్శకుడు డేవిడ్ ధావన్ తనయుడు వరుణ్ ధావన్ ప్రస్తుతం తండ్రి డేవిడ్ ధావన్ దర్శకత్వంలో రూపొందుతున్న `కూలీ నెం.1` చిత్రంలో నటించాడు. ఈ సినిమా ఈ నెల 25న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. దీంతోపాటు `జగ్ జుగ్ జీయో` చిత్రంలో నటిస్తున్నాడు.